Brahmudi Today December 3 Episode: Kavya Raj threaten Saavitri with kidnappers and force her to stop the car. They create a dramatic scene and run away. Meanwhile, Aparna and Indira Devi plan to visit the hospital with Dhanay and Rudrani. Due to car breakdown, they face challenges.
బ్రహ్మముడి Today December 3 Episode: ఇక కిడ్నాపర్స్ అంటూ కావ్యరాజ్‌లు సావిత్రిని భయపెట్టిస్తారు. దీంతో కాళ్లు పట్టుకుంటా కారు ఆపండి అంటూ వేడుకుంటాడు. ఆపకపోతే కారులోనుంచి దూకేస్తా అని బెదిరిస్తాడు. ఎట్టకేలకు కారు దిగి దూరంగా పారిపోతాడు. నంద లొకేషన్‌కు కావ్యరాజ్‌లు బయలుదురతారు. Bajaj Pulsar N125 Price: శక్తివంతమైన 124.53 cc ఇంజన్ Bajaj Pulsar N125 బైక్ అతి తక్కువ ధరకే.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే!Gold Rate Today: పడిపోతున్న బంగారం.. పట్టుకుంటే మీ సొంతం.. నేడు తగ్గిన బంగారం ధర..
ఎంత తగ్గిందంటే?ఎక్కడికి వెళ్లినా ఈ పాత బంగ్లా గోలెంటి నాకు అంటుంది కావ్య. అక్కడ ఫస్ట్ నైట్ ప్లాన్ చేసినట్లు ఇక్కడ సెకండ్ నైట్ ప్లాన్ చేశారా అంటుంది కావ్య. ఇక సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి మీ ఎండీ ఫ్రెండ్ నేను చాలాసార్లు వచ్చా అని సెక్యూరిటీకి చెబుతాడు. నాకోసం ఇద్దరు వస్తారు అని నీకు చెప్పలేదా అంటాడు రాజ్, అప్పుడు సెక్యూరిటీ నిజమే అయి ఉంటది అని మనసులో అనుకుంటాడు. అసలే మీ సార్‌కు డబ్బు అవసరం చాలా ఉంది అంటాడు. ఇందాకే సార్ ఇక్కడకు వచ్చాడు. కానీ, ఓ గంట తర్వాత వస్తా అని చెప్పి వెళ్లాడు. చూడు మేం వచ్చినట్లు మీ సార్‌కు చెప్పకు అంటాడు రాజ్. ఎందుకు అంటాడు సెక్యూరిటీ, సర్‌ప్రైజ్ చేస్తా మా ఫ్రెండ్‌ను అంటాడు. నీకు ఫ్యూచర్‌లో అవసరమైతే నేను జాబ్ ఇస్తా అంటాడు రాజ్. ఇక కావ్యరాజ్‌లు లోపలికి వెళ్తారు. మరోవైపు ఇంట్లో అపర్ణ ఇందిరా దేవిలు రాగానే ధాన్యం, రుద్రాణీలు మాట ఆపేస్తారు. ప్రకాశం మాట ఆపేస్తారు ఎందుకు అంటాడు. మేం ఏం మాట్లాడుకుంటున్నాం అంటుంది రుద్రాణీ. మీరిద్దరూ ఎక్కడకు వెళతున్నారు అంటుంది ధాన్యం. నిధులు దాపేట్టాం కదా.. చూద్దామని వెళుతున్నాం అంటుంది అపర్ణ. ఇంకెక్కడికి వెలతాం ఆసుపత్రికి వెళుతున్నాం అంటారు. ఏలా వెళతారు కారు లేదు కదా అంటుంది రుద్రాణీ. సుభాష్ వచ్చాడు కారు కీ తీసుకుంటాం అనుకుంటారు. కానీ, కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఏంటమ్మా ఇప్పుడు నాన్నను చూడటానికి కారు లేదా ఆటోలో వెళ్తే నీ పరువు ఏమవుతుంది? అంటుంది రుద్రాణీ. ఏది ఏమైనా నేను నా బావను చూడటానికి ఎలాగైనా వెళ్తా అంటుంది ఇందిరాదేవి. అప్పుడు ప్రకాశం ఉండమ్మ కారు బుక్ చేస్తా అంటాడు. ఇక ఇందిరా దేవి, అపర్ణలు ఆసుపత్రికి బయలుదేరతారు. రుద్రాణీ మాత్రం సుభాష్‌కు కావ్యపై లేనిపోనివి నూరిపోసే పనిలో పడుతుంది
Brahmudi Kavya Raj Saavitri Kidnapping Hospital Car Breakdown Aparna Indira Devi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Brahmudi: ఆసుపత్రి బిల్లు కారణంగా ఇంట్లో ఉత్సాహం లేకపోయిందిBrahmudi Today December 28 Episode: సుభాష్‌కు ఆసుపత్రి బిల్లు క్లీయర్ అవ్వకపోవడంతో ఇంట్లో చిన్నత్తయ్య అసలు జరిగిందేంటో చెబుతారా?
और पढो »
Brahmudi Today December 25th EpisodeToday's episode of Brahmamudi highlights a dramatic clash between Dhanalakshmi and Kavya. The episode also explores the family dispute at Mohan Babu's home and discusses the latest news about gold rate drops, new EPF rules, and a hospital visit.
और पढो »
Brahmudi Today December 19th EpisodeBrahmudi Today December 19th Episode: रुद्राणी बैंक अधिकारियों से उनसे कहती है कि चले जाओ, फिर भी उसका घर खाली न करो। राहुल कहता है कि क्या समझ नहीं आ रहा है, कुछ मां-बाप लिख रहे हैं तो हमारी क्या भूमिका है, उसका मन नहीं बैठ रहा है। धाण्य कहती है कि वह अपना सिर झुकाने को तैयार नहीं है, और सिर काटने को भी तैयार नहीं है। रुद्राणी और धान्यलक्ष्मी कहती हैं कि अगर आपका दादाजी उनकी बात मानता है तो उनके पास जाना चाहिए। हमारा हिस्सा है, हम कोर्ट जाएंगे।
और पढो »
Brahmudi Today December 30 - Truth Exposed, Ruudrani's SuspicionsBrahmudi Today December 30 Episode reveals the truth behind the company's sudden closure. Ruudrani suspects something fishy and shares her doubts with Dhanalakshmi. Raj seeks a loan from his friend, Shekhar, amidst financial hardship. Kalavati offers her gold ornaments to help Raj. Meanwhile, Appa receives a call from Kaalyan who is behaving strangely.
और पढो »
Karthika Deepam: తాతా మనవళ్ల సవాల్Karthika Deepam 2 Today December 20th Episode: కార్తీక్, బోరున విలపించిన సుమిత్ర..
और पढो »
शोमैन राज कपूर के 100 साल: पहली फिल्म के लिए नौकर से उधार लिया; लता मंगेशकर बोलीं- राज के लिए कभी नहीं गाऊंगीRaj Kapoor 100th Birth Anniversary Special Story [Episode-2] Follow Bollywood Legendary Actor Raj Kapoor Interesting Facts, Career, Love Story And Movies List On Dainik Bhaskar.
और पढो »