Budget 2024: బడ్జెట్ వేళ.. తెల్ల చీరలో మెరిసిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ..!!

Budget 2024 Live Telecast समाचार

Budget 2024: బడ్జెట్ వేళ.. తెల్ల చీరలో మెరిసిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ..!!
Budget Live 2024Budget 2024 NewsBudget 2024 Stocks
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Budget 2024:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ సమర్పించారు. అయితే నిర్మలమ్మ ఈసారి బడ్జెట్ సమర్పించిన సమయంలో మరోసారి చేనేత చీరను దర్శించడం విశేషం. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారి ఆమె కట్టుకున్న చీర అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!

కాగా నేడు బడ్జెట్ సమర్పించే ముందు ఉదయం సీతారామన్ ఆర్థిక శాఖను సందర్శించారు. అక్కడ బడ్జెట్ ట్యాబ్లెట్ తో ఫొటో దిగారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఉన్నారు. నిర్మలా సీతారామన్ రాకముందే ముందుగానే ఇద్దరూ అక్కడికి వచ్చారు.2019లో మోదీ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా చేరిన నిర్మలా సీతారామన్..అదే ఏడాది తన తొలి బడ్జెట్ ను సమర్పించారు. మొదటి బడ్జెట్ ప్రజెంటేషన్ కోసం లేత గులాబీ మంగళగిరి చీరను ధరించారు.

Budget2024: నిత్యవసరాల ధరలు ఎందుకు మండుతున్నాయి? బడ్జెట్ ముందు కేంద్రం విడుదల చేసిన కీలక డాక్యుమెంట్ ఇదే..!!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Budget Live 2024 Budget 2024 News Budget 2024 Stocks 2024 Budget Highlights Indian Budget 2024 Tax Budget 20242

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »

Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాంAdudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాంAdudam Andhra Event Corruption: జగన్‌ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేస్తామని.. నాటి మంత్రి రోజా అవినీతిని కక్కిస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ప్రకటించారు.
और पढो »

Union Budget 2024 Live Updates: కేంద్ర బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..?Union Budget 2024 Live Updates: కేంద్ర బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..?Union Budget 2024 Live Updates: కేంద్ర బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..?
और पढो »

JP Nadda: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మరో కీలక పదవి అప్పగించిన నరేంద్ర మోడీ..JP Nadda: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మరో కీలక పదవి అప్పగించిన నరేంద్ర మోడీ..JP Nadda: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జగత్ ప్రకాష్ నడ్డాకు (జేపీ నడ్డా) పదవి కాలం మరికొన్ని రోజుల్లో ముగయనుంది. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆయన్ని కేంద్ర క్యాబినేట్ లోకి తీసుకున్నారు. తాజాగా ఈయనకు మరో కీలక పదవిని అప్పగించింది.
और पढो »

Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ మంత్రి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
और पढो »

7th Pay Commission: రేపే మోదీ 3.O బడ్జెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు..!7th Pay Commission: రేపే మోదీ 3.O బడ్జెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు..!7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరిపై వరాలు జల్లు కురిపిస్తారు..? బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
और पढो »



Render Time: 2025-02-13 23:12:32