Budh Gochar 2024: జూన్ 29న సొంత రాశి నుంచి బుధుడి సంచారం.. ఈ రాశులవారికి అడుగడుగున డబ్బే, డబ్బు..

Budh Gochar 2024 समाचार

Budh Gochar 2024: జూన్ 29న సొంత రాశి నుంచి బుధుడి సంచారం.. ఈ రాశులవారికి అడుగడుగున డబ్బే, డబ్బు..
Budh Gochar 2024 Drik PanchangBudh Gochar 2024 AstrosageBudh Gochar 2024 April
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Due To Budh Gochar 2024, 3 Zodiac Signs Will Get Bumper Money And Profits From June 29 బుధుడి సంచారంతో కొన్ని రాశువారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ గ్రహం జూన్ 29న సంచారం చేయబోతోంది. దీంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Budh Gochar 2024 : బుధుడి సంచారంతో కొన్ని రాశువారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ గ్రహం జూన్ 29న సంచారం చేయబోతోంది. దీంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని తెలివితేటలు, సంపద, బుద్ధి, మాటలకు సూచికగా భావిస్తారు. అందుకే బుధ గ్రహం శుభ స్థానంలో ఉన్న రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం బుధుడు తన సొంత రాశిగా భావించే మిథున రాశిలో సంచార దశలో ఉన్నాడు. ఇదిలా ఉంటే జూన్ 29న ఈ గ్రహం మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది.

బుధుడి సంచారంతో కన్యా రాశివారికి మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ లభించి పిల్లలు చదువుల్లో రాణించగలుగుతారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Budh Gochar 2024 Drik Panchang Budh Gochar 2024 Astrosage Budh Gochar 2024 April Budh Gochar 2024 June Budh Gochar 2024 In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!Due To Rahu Nakshatra Transit 2024 8Th 4 Zodiac Sign People Will Get Huge Amount Of Money From July జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »

Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Shani Vakri 2024: జూన్ 30 నుంచి ఈ రాశులవారికి ధనమే, ధనం.. మీ రాశి కూడా ఉందా?Shani Vakri 2024: జూన్ 30 నుంచి ఈ రాశులవారికి ధనమే, ధనం.. మీ రాశి కూడా ఉందా?Due To Shani Vakri 139 Days 3 Zodiac Signs Will Get Huge Amount Of Money And Money జూన్ 30 నుంచి శని గ్రహం తిరోగమనం ప్రారంభించబోతోంది. అయితే ఈ గ్రహం 139 రోజుల పాటు తిరోగమన దశలోనే కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Guru Gochar 2024: 67 రోజుల పాటు ఈ రాశులవారికి ముట్టిందల్లా బంగారమే..Guru Gochar 2024: 67 రోజుల పాటు ఈ రాశులవారికి ముట్టిందల్లా బంగారమే..These 3 Zodiac Signs Will Get Unexpected Money And Wealth For 67 Days 67 రోజుల పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే గురుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థింగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »

Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »

புதனின் ராசி மாற்றம் & உதயம் எந்த ராசிக்காரர்களுக்கு அபாரமான நன்மையைத் தரும்?புதனின் ராசி மாற்றம் & உதயம் எந்த ராசிக்காரர்களுக்கு அபாரமான நன்மையைத் தரும்?Budh Gochar 2024 Mahagochar : கிரகங்களின் இளவரசன் என்று அறியப்படும் புதன் கிரகம், அறிவு சார்ந்த விஷயங்களுக்கு காரகர்
और पढो »



Render Time: 2025-02-16 14:05:34