New Business Ideas: వర్మీ కంపోస్టింగ్ అనేది సహజ వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాలను పోషకాలు అధికంగా ఉన్న కంపోస్టగా తయారు చేసేందుకు పురుగులను ఉపయోగించే ప్రక్రియ. వర్మీ కంపోస్ట్ గా తయారు చేసేందుకు నేల నాణ్యతను మెరుగుపరచడానికి, రసాయన ఎరువులను అవసరాన్ని తగ్గించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
Business Ideas : కేవలం పావు ఎకరం ఉంటే చాలు..నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించడం పక్కా..మీ మతి పోగొట్టే బిజినెస్ ఇదే
New Business Ideas: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తినే ఆహారాన్ని వేస్ట్ చేయడంతోపాటు పెద్ద మొత్తం వ్యర్థాలు కూడా పేరుకుపోతుండటం అతిపెద్ద సమస్యగా మారింది. టన్నుల కొద్దీ ఆహారం డ్రైనేజీ చెత్త కుప్పలపావుతోంది. అయితే ఈ వ్యర్థాలతో బిజినెస్ చేసి పర్యావరణానికి హానికలగనివ్వకుండా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. వ్యర్థాలను తగ్గించుకునేందుకు కూడా ఈ బిజినెస్ మంచి మార్గం అని చెప్పవచ్చు. ఈ ప్రత్యేకమైన వ్యాపారంతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం గ్యారెంటీ. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు.
Business Ideas Money PERSONAL FINANCE Vermicompost Business
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Ideas: తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ తెలియని, 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే..నెలకు రూ. 1 లక్ష పక్కాBusiness Ideas: వ్యాపారంలో ఒక చక్కటి ఆలోచన ఉంటే చాలు ఉన్నత శిఖరాలకు చేరవచ్చు..మన చుట్టూ ఉండే నిత్యవసరాలే మనకు వ్యాపార అవకాశాలు.. మనం కొన్ని విషయాలను చాలా చీప్ గా చూస్తూ ఉంటాము..కానీ అవే లక్షలు తెచ్చిపెట్టే బంగారు బాతులు అవుతుంటాయి. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Business Ideas: మీరు కుగ్రామంలో ఉన్నా పర్లేదు..ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష సంపాదించడం పక్కాBusiness Ideas: ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఉన్నచోటి నుంచే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ డిజిటల్ విప్లవం కారణంగా ఇంటర్నెట్ ఉపయోగించి కుగ్రామాల్లో ఉండే ప్రజలు సైతం లక్షల రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నారు.
और पढो »
Business Ideas: టెన్త్ ఫెయిల్ అయిన పర్లేదు కేంద్ర ప్రభుత్వం అందించే లోన్ తో ఈ బిజినెస్ చేస్తే నెలకు లక్ష రూపాయలు సంపాదించడం పక్కాBusiness Ideas: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాల ద్వారా నిరుద్యోగ యువతి యువకులు ఎంతోమంది తమ సొంత కాళ్ల పైన నిలబడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాగే మరికొంతమంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు.
और पढो »
Business Ideas: జస్ట్ 50,000 ఉంటే చాలు.. ఈ బిజినెస్ ఐడియాలతో నెలకు లక్షల్లో ఆదాయం పక్కాBusiness Ideas: మీ దగ్గర జస్ట్ 50వేలు ఉంటే చాలు. ఉన్న ఊరిలోనే కాదు కదపకుండా నెలకు లక్షల్లో ఆదాయం వచ్చే బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
और पढो »
Business Ideas To Start In 2024: మట్టి కప్పుల బిజినెస్.. కేవలం రూ.5000 పెట్టుబడితో నెలకు రూ.లక్షల సంపాదన పొందే ఐడియా!How To Start A Clay Cups Business: మట్టి కప్పుల బిజినెస్ ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందిన వ్యాపార అవకాశాలలో ఒకటి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, ఆరోగ్యం, పర్యావరణం పట్ల మంచి అనుబంధాన్ని పెంచే ఐడియా కూడా. ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ వివరాలు తెలుసుకోండి.
और पढो »
Business Ideas: మీ ఊరికి మీరే పుష్ప రాజ్.. ఎకరం భూమి ఉంటే చాలు.. కోట్ల రూపాయలు మీ సొంతంBusiness Ideas: మనలో చాలా మందికి బిజినెస్ చేయాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియదు. ముఖ్యంగా బిజినెస్ అనగానే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందనుకుంటారు. కానీ ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది. చిన్న చిన్న మెలకులవలు తెలుసుకుంటే చాలు ఇంట్లో కూర్చుండి లక్షలు సంపాదించవచ్చు.
और पढो »