Business Ideas: వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Business Ideas : ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్
Business Ideas: ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. సీజన్లో ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదించవచ్చు అలాంటి చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు మీకు సమాచారం అంతా ఇంకా లభించే అవకాశం ఉంటుంది. అదే చెరుకు రసం బిజినెస్. చెరుకు రసం అనగానే మనందరికీ రోడ్డు పక్కన కనిపించే అపరిశుభ్ర వాతావరణంలో తీసే బండ్లు మాత్రమే గుర్తొస్తాయి.
Business Ideas Sugarcane Juice Business Sugarcane Juicer Machine
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Ideas: మీరు కుగ్రామంలో ఉన్నా పర్లేదు..ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష సంపాదించడం పక్కాBusiness Ideas: ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఉన్నచోటి నుంచే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ డిజిటల్ విప్లవం కారణంగా ఇంటర్నెట్ ఉపయోగించి కుగ్రామాల్లో ఉండే ప్రజలు సైతం లక్షల రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నారు.
और पढो »
Business Ideas: టెన్త్ ఫెయిల్ అయిన పర్లేదు కేంద్ర ప్రభుత్వం అందించే లోన్ తో ఈ బిజినెస్ చేస్తే నెలకు లక్ష రూపాయలు సంపాదించడం పక్కాBusiness Ideas: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాల ద్వారా నిరుద్యోగ యువతి యువకులు ఎంతోమంది తమ సొంత కాళ్ల పైన నిలబడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాగే మరికొంతమంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు.
और पढो »
PAN Card: పాన్ కార్డు విషయంలో ఈ ఒక్క చిన్న తప్పు చేస్తే రూ. 10 వేలు ఫైన్ పడే చాన్స్PAN Card: మనదేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. దీనికి భారీ జరిమానా తప్పదు. మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Top 2024 Small Business Ideas: భలే ఐడియా..రూ.1 లక్షతో ఐస్ క్రీమ్స్ తయారీ.. నెలకు లక్షల్లో లాభాలు..Ice Cream Business Idea 2024: దీపావళి సందర్భంగా కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ బిజినెస్ మీకు బోలెడు లాభాలను కలిగిస్తుంది. పండగ సమయంలో కొత్త బిజినెస్‌లకు మంచి అవకాశాలు ఉంటాయి. కేవలం రూ.లక్ష పెట్టుబడితో నెలకు లక్షలు సంపాదించే ఈ వ్యాపారం గురించి మీరు తెలుసుకోండి.
और पढो »
Business Ideas: ఈ బిజినెస్ గురించి తెలుసుకొని సిల్లీగా చూడకండి... నెలకు 1 లక్షకు పైగా ఆదాయం అందిస్తుందిBusiness Ideas: నిరుద్యోగులు వ్యాపారం చేయడం ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందాలి అనుకుంటున్నారా? అయితే ఏ వ్యాపారం చేయాలో తెలియక సతమతం అవుతున్నారా. ఒక చిన్న ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ప్రస్తుతం మనం తెలుసుకునే ఒక బిజినెస్ మీకు ప్రతి నెల పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందిస్తుంది.
और पढो »
FD Rate Hike: సీనియర్ సిటిజన్స్ ఈ బ్యాంకులో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు వడ్డీ డబ్బులతో కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చుFD Rate Hike: గత కొంత కాలంగా ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లు సవరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లను ఈసారి కూడా స్థిరంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు లోన్ వడ్డీరేట్లను గరిష్టస్థాయిలోనే ఉంచి..డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి.
और पढो »