హమ్మయ్య..మొత్తానికి బంగారం ధరలు శాంతించాయి. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,100 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయితో పోల్చితే స్వల్పంగా తగ్గింది.
Gold Rate Today: హమ్మయ్య..మొత్తానికి బంగారం ధరలు శాంతించాయి . డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,100 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయితో పోల్చితే స్వల్పంగా తగ్గింది. Gold Rate Today: బంగారం ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరుగుతూ..తగ్గుతూ ఉన్నాయి. అయితే శనివారం, ఆదివారం మాత్రం స్వల్పంగా తగ్గాయి . బంగారం ధర 80వేల కంటే తక్కువగానే ఉంది.
పెట్టుబడిదారులు కూడా ఇన్వెస్ట్ మెంట్ ను బంగారం వైపు నుంచి తొలగించి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. బంగారం ధరలు రానున్న కాలంలో భారీగా తగ్గే ఛాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో బంగారం ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా లేదంటే కొన్నాళ్లు ఆగాల్సి ఉంటుందా అనే సందేహం బంగారం ప్రియుల్లో నెలకొంది. అయితే బంగార ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది.
BANGAR DHALU SHANTI CHAISA శాంతించాయి తగ్గాయి బంగారం ధరలు డిసెంబర్
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ಹುಡುಗಿಯಾಗಿ ಬದಲಾದ ಖ್ಯಾತ ಕ್ರಿಕೆಟರ್.. ಶಾಕ್ನಲ್ಲಿ ಫ್ಯಾನ್ಸ್! ಇವರ ತಂದೆಯೂ ಟೀಮ್ ಇಂಡಿಯಾ ಸ್ಟಾರ್ ಕ್ರಿಕೆಟಿಗSanjay Bangar son recently made a hormone transition: ಭಾರತದ ಮಾಜಿ ಸ್ಟಾರ್ ಕ್ರಿಕೆಟಿಗ ಸಂಜಯ್ ಬಂಗಾರ್ ಅವರ ಪುತ್ರ ಆರ್ಯನ್ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಶಾಕ್ ನೀಡಿದ್ದಾರೆ.
और पढो »
Sanjay Bangar: भारतीय क्रिकेटर संजय बांगर के बेटे ने बदला अपना जेंडर, लड़की बनकर दिखता है ऐसाSanjay Bangar: पूर्व भारतीय क्रिकेटर और कोच संजय बांगर के बेटे आर्यन बांगर ने अपना जेंडर बदल लिया है. अब आर्यन से अनाया बांगर बन गए हैं. उनका वीडियो खूब वायरल हो रहा है.
और पढो »
सेक्स चेंज करवाकर लड़की से लड़का कैसे बना संजय बांगर का बेटा, जानें केस की 5 बड़ी बातेंAryan Bangar Sanjay Bangar son: भारतीय क्रिकेट का जाना-पहचाना नाम संजय बांगर इन दिनों अपने बेटे की वजह से सुर्खियों में हैं। जो सर्जरी के बाद लड़का से लड़की बन चुका है। इस 10 महीने की जर्नी अब सोशल मीडिया पर वायरल हो रही है, चलिए आपको इससे रूबरू करवाते...
और पढो »
Sanjay Bangar Net Worth: टीम इंडिया के रहे बैटिंग कोच, IPL के महागुरु, कितनी दौलत के मालिक हैं संजय बांगर, जानें उनकी नेटवर्थभारतीय क्रिकेट टीम के पूर्व क्रिकेटर और बैटिंग कोच रहे संजय बांगर अपने बेट आर्यन बांगर को लेकर सुर्खियों में हैं। आर्यन ने हाल ही में खुलासा किया कि वह पिछले कुछ महीनों से हार्मोनल थेरेपी ले रहे थे और अब एक ट्रांसवुमन हैं। हालांकि, हम बात करें उनके पिता संजय बांगर की नेटवर्थ के बारे...
और पढो »
Desemberin Başlangıcında Hava Durumu ve AQI: Daha Kuru Soğuk Henüz BaşlamadıİMD'ye göre, Aralık ayının ilk haftasından sonra hava durumu değişiklik göstereceği ve Delhi'de dağ bölgelerindeki karlı koşulların yanal bölgelere yansıdığını belirtiyor. Delhi'de önümüzdeki günlerde kehlilik ve salkım hava görülmesi bekleniyor, ancak çok soğuk olmayacak.
और पढो »
Navgraha Shanti Puja: हर शुभ काम में क्यों की जाती है नवग्रह पूजा? इस विधि से करें अपने आराध्य को प्रसन्नधार्मिक मत है कि कुंडली में ग्रहों की स्थिति अनुकूल होने पर जातक अपने जीवन में ऊंचा मुकाम हासिल करता है। इसके साथ ही हमेशा अपने जीवन में विकास के मार्ग पर अग्रसर रहता है। ज्योतिष सुख और सौभाग्य में वृद्धि और मनोवांछित फल प्राप्त करने के लिए नवग्रह पूजा Navgraha Shanti Puja Vidhi करने की सलाह देते हैं। नवग्रह पूजा से सभी ग्रहों की कृपा साधक पर...
और पढो »