BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..

BJP Unveils Sankalp Patra Manifesto समाचार

BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..
BJPPM Narendra ModiLok Sabha Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

BJP Unveils Sankalp Patra Manifesto: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తన సంకల్ప పత్రాన్ని ధిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..

Lok Sabha 2024 Elections: 2024 లోక్‌ సభకు బీజేపీ తరుపున పోటీ చేస్తోన్న సినిమా హీరోలు వీళ్లే.. BJP Unveils Sankalp Patra Manifesto:దిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్‌ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఈ ఎన్నికల మేనిఫేస్టోను ఆవిష్కరించారు. సార్వత్రిక ఎన్నికలకు 'సంకల్ప పత్రం'లో మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫేస్టోను తయారు చేసారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో రూపొందించారు.

మొత్తంగా 14 అంశాల ఆధారంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేసింది. అందులో విశ్వబంధు, సమృద్ధ భాతర్, సురక్షిత భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, వరల్డ్ వైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక వికాసం, సుస్ధిర భారత్ వంటివి ఇందులో ప్రస్తావించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BJP PM Narendra Modi Lok Sabha Elections 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BJP Manifesto 2024: অভিন্ন দেওয়ানি বিধি থেকে এক দেশ এক নির্বাচন, বিজেপি-র ইশতেহারে একগুচ্ছ প্রতিশ্রুতিBJP Manifesto 2024: অভিন্ন দেওয়ানি বিধি থেকে এক দেশ এক নির্বাচন, বিজেপি-র ইশতেহারে একগুচ্ছ প্রতিশ্রুতিBJP manifesto 2024 narendra modi amit shah JP Nadda Rajnath Singh present in delhi to unveil the sankalpa patra
और पढो »

BJP Manifesto ‘Sankalp Patra’: जीरो बिजली बिल, UCC का वादा, देखिए संकल्प पत्र पर क्या बोले सीएम योगी?BJP Manifesto ‘Sankalp Patra’: जीरो बिजली बिल, UCC का वादा, देखिए संकल्प पत्र पर क्या बोले सीएम योगी?BJP Election Manifesto in Hindi: लोकसभा चुनाव के लिए बीजेपी ने अपना संकल्प पत्र जारी कर दिया है. Watch video on ZeeNews Hindi
और पढो »

BJP Manifesto ‘Sankalp Patra’: UCC से वोटरों को साधेगी बीजेपी?, पीएम मोदी ने कर दिया बड़ा वादाBJP Manifesto ‘Sankalp Patra’: UCC से वोटरों को साधेगी बीजेपी?, पीएम मोदी ने कर दिया बड़ा वादाBJP Election Manifesto in Hindi: BJP का चुनावी घोषणा पत्र संकल्प पत्र जारी हो गया है. इस मौके पर Watch video on ZeeNews Hindi
और पढो »

BJP Manifesto: UCC, सस्ती रसोई गैस-बिजली का वादा- बीजेपी के मेनिफेस्टो में क्या?BJP Manifesto: UCC, सस्ती रसोई गैस-बिजली का वादा- बीजेपी के मेनिफेस्टो में क्या?BJP Manifesto 2024: बीजेपी ने पीएम मोदी की मौजूदगी में अपना घोषणापत्र जारी कर दिया है.
और पढो »

BJP आज संकल्प पत्र जारी करेगी, PM मोदी मौजूद रहेंगे: मेनिफेस्टो में पार्टी उन्हीं वादों को शामिल करेगी, जो ...BJP आज संकल्प पत्र जारी करेगी, PM मोदी मौजूद रहेंगे: मेनिफेस्टो में पार्टी उन्हीं वादों को शामिल करेगी, जो ...Lok Sabha 2024 Election BJP Manifesto Details Update 2024. Follow Bharatiya Janata Party Manifesto Prime Minister Narendra Modi Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »



Render Time: 2025-02-19 20:15:45