TS Formation Day 2024: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను గులాబీ బాస్ కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించి, వారి త్యాగాలను మరోకసారి గుర్తు చేసుకున్నారు.
తెలంగాణలో ఈరోజు ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి, ఉత్సవాలు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మంగా ఏర్పాట్లు చేసింది. అటు బీఆర్ఎస్ కూడా తెలంగాణను ఢిల్లీ మెడలు వంచి సాధించుకున్న పార్టీగా , ఉత్సవాలను తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ఉద్యమం అనేది ఎందరో త్యాగాలు, ఆత్మబలిదానాల వల్ల సాకారమైందని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్నారు.
కిష్టయ్య కూతురు ఇటీవల పీజీ చదువుతుంది.ఎంబీబీఎస్ కాలేజీలో ఉన్నత చదువుల కోసం మరోసారి కేసీఆర్ వీరికి అండగా నిలిచారు. కిష్టయ్య బిడ్డ ప్రియాంకకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావలసిన 24 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ అందజేశారు.అంతేకాకుండా.. ఈ రోజు నందినగర్ లోని.. కిష్టయ్య కుటుంబంతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండని కిష్టయ్య పిల్లలకు మంచి మాటలు చెప్పారు.కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి, ఆనాడేనేనున్నానని కేసీఆర్ అండగా నిలిచారు. ఆ మాట ప్రకారం.
TS Formation Day 2024 Immortal Constable Kishtaiah 24 Lacks For Mbbs Studies Kcr Humanity
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nandyala Police Suspend: అల్లు అర్జున్ నంద్యాల పర్యాటన ఎఫెక్ట్.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు.!Nandyala Police Suspend: తప్పంతా కానిస్టేబుళ్లదే అయినట్లు వారిపై మాత్రమే వేటు వేశారు. ఈనేపథ్యంలో టూటౌన్ ఎస్‌బీ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలుకా కానిస్టేబుల్ నాగరాజుపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు.
और पढो »
Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
और पढो »
के.कविता की जमानत याचिका पर दिल्ली हाईकोर्ट में आज सुनवाई: कोर्ट ने ED-CBI को जवाब मांगा था, शराब नीति केस ...K Kavitha Bail Delhi High Court Hearing Update; Delhi Liquor Policy Scam Case | Telangana BRS, शराब नीति घोटाले में गिरफ्तार हुईं भारत राष्ट्र समिति (BRS) की नेता के.
और पढो »
BRS Party Rally: అమరుల యాదిలో గులాబీ దళం.. భావోద్వేగానికి గురయిన కేసీఆర్BRS Party Martyrs Memorial With Candle Rally In Telangana Formation Day: తెలంగాణ తీసుకువచ్చి పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి ప్రతిపక్ష స్థానంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. అమరులను తలచుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంజలి ఘటించింది.
और पढो »
Constable Shot Dead: ఏపీ పోలీస్ వర్గాల్లో దిగ్భ్రాంతి.. కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యConstable Shot Dead In Srisailam Police Staion: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీస్ వర్గాల్లో ఈ సంఘటన తీవ్ర కలవరం సృష్టించింది.
और पढो »
दिल्ली शराब नीति घोटाला-जमानत के लिए के कविता हाईकोर्ट पहुंचीं: सुनवाई आज; ट्रायल कोर्ट ED-CBI केस में राहत...K Kavitha Bail Delhi High Court Hearing Update; Delhi Liquor Policy Scam Case | Telangana BRS
और पढो »