BRS Party BJP: కరీంనగర్‌లో ఆసక్తికర పరిణామం.. కలిసిపోయిన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ

Bandi Sanjay Kumar समाचार

BRS Party BJP: కరీంనగర్‌లో ఆసక్తికర పరిణామం.. కలిసిపోయిన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ
Gangula KamalakarSunil RaoKarimnagar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Interesting Political Development In Karimnagar: బద్ధ శత్రువులైన ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసిపోయాయి. రాజకీయంగా శత్రువులుగా ఉండే ఈ రెండు పార్టీలు ప్రజా అభివృద్ధి కార్యక్రమంలో హుందాగా వ్యవహరించాయి. అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కనపెట్టాయి.

Self Employment Small Business Idea: ఎప్పటికి డిమాండ్‌ ఉండే బిజినెస్‌.. పెట్టుబడి చాలా తక్కువ నెలకు రూ. లక్ష ఆదాయం..ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులుగా ఉండే బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలు కలిసిపోయాయి. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి ఒక్క చోట కనిపించారు. ప్రజా అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పరిణామం కరీంనగర్‌ జిల్లాతోపాటు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

స్మార్ట్ సిటీ నిధులు అనేక కారణాలతో పూర్తిగా వినియోగంలోకి రాలేదు బండి సంజయ్‌ చెప్పారు. 'వరంగల్‌కు ధీటుగా కరీంనగర్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా నిధులు తీసుకొస్తా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటాం' అని బండి సంజయ్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌ రావుకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. రెండు ప్రధాన పార్టీలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.cooker murder

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gangula Kamalakar Sunil Rao Karimnagar Brs Party BJP Telangana News Breaking News Karimnagar Politics Integrated Veg And Non Veg Market

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

కేటీఆర్ అభినందనలు: గులాబీ సైనికులకు శిరస్సు వంచి సలాంకేటీఆర్ అభినందనలు: గులాబీ సైనికులకు శిరస్సు వంచి సలాంకొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజెప్తుంది. రేవంత్ రెడ్డి తప్పిదాలు, హామీలపై నిలదీస్తున్న గులాబీ సైనికుల పోరాటానికి ఆయన అభినందనలు కురిపించారు.
और पढो »

Telangana BJP: చిరంజీవి, ఈటలకు కీలక పదవులు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..Telangana BJP: చిరంజీవి, ఈటలకు కీలక పదవులు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి ప్రస్తుత తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్ఎస్‌ బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదన్నారు.
और पढो »

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌లో మార్పు వచ్చిందా..?YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌లో మార్పు వచ్చిందా..?YS Jagan, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పార్టీ కార్యకర్తల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకూ ఓ రకంగా చూశామని, ఇక నుంచి మరోలా ఉంటుందని చెప్పారు.
और पढो »

Bandi Sanjay: కేటీఆర్ ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడివా..? కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమే: బండి సంజయ్Bandi Sanjay: కేటీఆర్ ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడివా..? కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమే: బండి సంజయ్Bandi Sanjay Fires on KTR: బీఆర్ఎస్ సర్కార్ చేసిన స్కాంలు తెరపైకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలను బీజేపీ ఎండగడుతుందన్నారు.
और पढो »

‘Election Officer Surrendered To...’: Kejriwal Slams BJP Over Vote Fraud, Purvanchal ‘Hatred’‘Election Officer Surrendered To...’: Kejriwal Slams BJP Over Vote Fraud, Purvanchal ‘Hatred’AAP Chief Arvind Kejriwal on Friday levelled massive allegations against the Bharatiya Janata Party (BJP), accusing them of making Delhi the ‘crime capital of India.
और पढो »

KT Rama Rao: అది లొట్టపీసు కేసు.. రేవంత్ రెడ్డి ఒక లొట్టపీసు సీఎం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుKT Rama Rao: అది లొట్టపీసు కేసు.. రేవంత్ రెడ్డి ఒక లొట్టపీసు సీఎం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుKT Rama Rao Clear Cuts On Formula E Car: తనపై అక్రమంగా బనాయిస్తున్న కేసులపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఒక లొట్టపీసు కేసు.. అతడొక లొట్టపీసు ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడం కలకలం రేపారు.
और पढो »



Render Time: 2025-02-13 14:22:56