Dasoju Sravan Kumar Comments On Telangana Thalli Statue: మార్పు పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణాలకు అడ్డూ అదుపు లేదని.. పని లేని వ్యక్తి పిల్లి తలకాయ కొరిగినట్టు రేవంత్ రెడ్డి తీరు ఉందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు.
AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..
'తెలంగాణ వ్యతిరేకులను సంతృప్తి పరిచేందుకు రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారు. అతడు తెలంగాణ మీదనే దాడి చేస్తున్నారు. విగ్రహాన్ని మార్చడానికి తెలంగాణ రేవంత్ తాత జాగీరా?' అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. 'తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొన లేదు కనుకే రేవంత్ రెడ్డి ఓ శాడిస్టులా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పాపం తగులుతుంది' అని తెలిపారు. వందేమాతరం, జనగణమనలను మారుస్తామంటే ఎవరైనా ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
Telangana Thalli Statue Brs Party Telangana Bhavan Hyderabad Telangana News Telangana Politics Revanth Reddy Failures
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Karthika Amavasya: 54 ఏళ్ల తర్వాత అద్భుతం.. రేపు ఈ ఒక్కపనిచేస్తే ఏడాదంత ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం..karthika Amavasya 2024: కార్తీకంలో ప్రతి ఒక్క రోజుకు కూడా ఎంతో పవిత్రత ఉందని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలోని సమస్యల నుంచి బైటపడొచ్చని పండితులు చెబుతుంటారు.
और पढो »
Trump Pakistani Daughter: డోనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్‌లో కూడా ఓ కూతురు, వైరల్ అవుతున్న వీడియోShocking and Surprising viral video a pakistani girl claiming donald trump Trump Pakistani Daughter: అమెరికాకు అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాదించిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇతర దేశాల్లో కూడా రక్త సంబంధీకులున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
और पढो »
BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ.. ప్రతిరోజూ 2 GB డేటా కేవలం రూ. 250 లోపే..BSNL Plan: బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వరంగ దిగ్గజ కంపెనీ 4జి ,5 జీ సర్వీస్ లను కూడా త్వరలో అందుబాటులోకి దేశవ్యాప్తంగా తీసుకురానుంది.
और पढो »
Cast Census: తెలంగాణలో కులగణన.. ఇంట్లో మర్చిపోకుండా రెడీగా ఉంచుకోవాల్సిన పత్రాలు ఇవే..Telangana kula ganana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కులగణనకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తొంది.
और पढो »
Suryakumar Yadav : టీ20 అంటే సూర్యభాయ్‌కు పూనకాలు గ్యారెంటీ.. కివీస్‌తో సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం!Ind Vs SA : దక్షిణాఫ్రికాతో 4 టీ20 మ్యాచులను ఆడేందుకు ఇప్పటికే భారత్ అక్కడికి చేరుకుంది. యువ బౌలర్ అర్ష్ దీప్ తోపాటు సూర్యకుమార్ యాదవ్ కూడా రికార్డులు బ్రేక్ చేసేందుకు ఎదురుచూస్తున్నారు.
और पढो »
Diwali 2024: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరి ఇంట ధనలక్ష్మీ ఎప్పుడు తిష్టవేసుకుని కూర్చుంటుందంట.. మీరున్నారా...?Diwali Lucky zodiac signs 2024: కొన్నిరాశులు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. వీరికి జీవితంలో ఎప్పటికి కూడా ధనానికి లోటు ఉండదని పండితులు చెప్తుంటారు.
और पढो »