BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..

BSNL News समाचार

BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..
BSNL 4GNew IpadsNew Ipad 10
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.

ఇందులో మొదటిది బీఎస్‌ఎన్‌ఎల్‌. రీచార్జీ ధరలు పెరగడంతో ఎక్కువ శాతం మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అవుతున్నారు.మీరు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కొత్తది తీసుకుంటే మీకు నచ్చిన నంబర్‌ ఆన్లైన్‌లో ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం.ఎయిర్‌ టెల్‌, జియో, వీఐ చాలా మంది వినియోగదారులు టెలికాం ధరలు పెరిగిన తర్వాత బీఎస్ఎన్ఎల్ కు మారడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని దఫాలుగా 4 జీ సేవలను కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ విస్తరిస్తోంది ఈ సేవలను దేశంలోని వెయ్యి ప్రాంతాలకు పైగా ఉన్నాయి.

ముందుగా గూగుల్‌లో 'BSNL Choose Your Mobile Number' ఎంపిక చేసుకోండి ఆ తర్వాత 'Cymn' ఆప్షన్‌ క్లిక్‌ చేయండి. దాని వెంటనే సౌత్‌లో మీది ఏ జోన్‌ ఎంపిక చేయండి. కొత్త సబ్‌స్క్రైబర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ సిరీస్‌, స్టార్టింగ్‌ నంబర్‌, చివరి నంబర్‌ వంటి ఎంపిక చేసుకునే సదుపాయాలు కల్పిస్తోంది. మీకు కావాలంటే ఫ్యాన్సీ నంబర్‌ను కూడా ఎంపిక చేయవచ్చు. మీ నంబర్‌ ఎంపిక చేసుకున్న తర్వాత 'Reserve Number'పై క్లిక్‌ చేయాలి. మీ ప్రస్తుత ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఓటీపీ వస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BSNL 4G New Ipads New Ipad 10 New Ipad M2 Bsnl 4G News Bsnl New Sim Bsnl Good News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sim Cards Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండిSim Cards Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండిHow many sim cards register in your name without your knowledge ఆన్‌లైన్ చెల్లింపుల యుగంలో సిమ్ కార్డు అత్యంత కీలకమైంది. సైబర్ మోసాలు మొదలయ్యేది వీటితోనే. మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు తీసుకునే ప్రమాదముంది.
और पढो »

BSNL 4G: మీ ప్రాంతంలో BSNL నెట్‌వర్క్ ఎంత స్పీడ్‌ ఉంది? ఇలా చిటికెలో తెలుసుకోండి..BSNL 4G: మీ ప్రాంతంలో BSNL నెట్‌వర్క్ ఎంత స్పీడ్‌ ఉంది? ఇలా చిటికెలో తెలుసుకోండి..BSNL Network Near you: మన ఫోన్‌ హ్యాండ్‌ సెట్‌లో రేడియో ట్రాన్స్‌మీటర్‌ ఉంటుంది. వీటి ద్వారా సిగ్నల్స్‌ ఇతర ఫోన్లకు చేరతాయి. ఇవి తక్కువ దూరంలోనే ప్రయాణిస్తాయి. అందుకే మీ దగ్గర్లో బేస్‌ స్టేషన్‌ ఉందా? తెలుసుకోవాలి.
और पढो »

Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.అయితే, ఆధార్‌ కార్డుపై ఎన్ని సమ్‌ కార్డులు రిజిస్టర్‌ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
और पढो »

Pan Card Misuse: పాన్ కార్డుతో భారీ మోసాలు, మీ పాన్ కార్డు ఎంత వరకూ భద్రమో ఇలా చెక్ చేసుకోండిPan Card Misuse: పాన్ కార్డుతో భారీ మోసాలు, మీ పాన్ కార్డు ఎంత వరకూ భద్రమో ఇలా చెక్ చేసుకోండిPan Card Scam and misuses is your pan card is safe or not check here ఆర్ధిక లావాదేవీలు ఏవి చేయాలన్నా పాన్ కార్డు అవసరమౌతుంది. ఈ క్రమంలో పాన్ కార్డు వివరాలు మీరు ఎక్కడైనా ఇస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి.
और पढो »

Jio, Airtel और Vi का रिचार्ज हुआ महंगा, लेकिन BSNL दे रहा कई शानदार ऑफर, ये हैं सबसे सस्ते प्लानJio, Airtel और Vi का रिचार्ज हुआ महंगा, लेकिन BSNL दे रहा कई शानदार ऑफर, ये हैं सबसे सस्ते प्लानBest BSNL prepaid recharge plans: अगर आप मोबाइल रिचार्ज पर बचत करना चाहते हैं, तो BSNL के किफायती प्लान्स आपके लिए एक अच्छा विकल्प हो सकते हैं.
और पढो »

New Sim Card Rules: మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులుంటే 50 వేల నుంచి 2 లక్షలు ఫైన్, ఇలా చెక్ చేసుకోండిNew Sim Card Rules: మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులుంటే 50 వేల నుంచి 2 లక్షలు ఫైన్, ఇలా చెక్ చేసుకోండిTelecom Ministry New Sim Card Rules how to verify number of sim cards on your name New Sim Card Rules: సిమ్ కార్డుల విషయంలో ప్రస్తుత పరిస్థితి గతంలో ఉన్నట్టు లేదని గమనించాలి. అనుమతించిన పరిమితిని దాటి సిమ్ కార్డులు కలిగి ఉండకూడదు
और पढो »



Render Time: 2025-02-15 23:54:43