BSNL launches best fiber plan of 6 months validity with unlimited calling బీఎస్ఎన్ఎల్ కొత్తగా 1999 రూపాయల ప్రీ పెయిడ్ Fiber ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 6 నెలలు వ్యాలిడిటీ లభిస్తుంది. దాంతో పాటు 1300 జీబీ డేటా పొందవచ్చు.
BSNL Best Fiber Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా ఫైబర్ ప్లాన్, 1999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్
BSNL Best Fiber Plan: గత కొద్దికాలంగా బీఎస్ఎన్ఎల్ జోరు పెరిగింది. కొత్త కొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తోంంది. ఇప్పుడు కొత్తగా 1999 రూపాయల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో అత్యంత వేగవంతమైన డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేLatest New Business Idea: మహిళలు ఈ క్రేజీ ఐడియా మీకే.. ఇంట్లో ముచ్చట్లు పెడుతూ.. నెలకు రూ.
BSNL Best Fiber Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్స్ అందిస్తోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీలు టారిఫ్ రేట్లు అమాంతంగా పెంచడంతో యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కన్పిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కొత్తగా 1999 రూపాయల ప్రీ పెయిడ్ Fiber ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 6 నెలలు వ్యాలిడిటీ లభిస్తుంది. దాంతో పాటు 1300 జీబీ డేటా పొందవచ్చు. ఇది హైస్పీడ్ డేటా కావడంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగవంతంగా ఉంటుంది. స్ట్రీమింగ్, డౌన్‌లోడ్, బ్రౌజింగ్‌కు దోహదపడుతుంది. 1300 జీబీ డేటా వరకూ రోజుకు 25 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. 1300 జీబీ డేటా తరువాత స్పీడ్ తగ్గిపోతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఇది కాకుండా 599 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది.
ఇక బీఎస్ఎన్ఎల్ నుంచి మరో రీఛార్జ్ ప్లాన్ 398 రూపాయలు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా అందుతాయి. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లబిస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
BSNL New Recharge Plan BSNL Recharge Plans BSNL Prepaid Plans Reliance Jio Vodafone Idea Airtel Bsnl Offers 1999 Recharge Plan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Super Plan: బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటు రంగ కంపెనీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు.
और पढो »
Jio vs BSNL: జియో, బీఎస్‌ఎన్‌ఎల్ 70 రోజుల వ్యాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టరో తెలుసా? ప్లాన్ ధరలు చెక్ చేయండి..Jio vs BSNL Which Is Best?: టెలికం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది.
और पढो »
BSNL: జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లను టెంప్ట్ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్ నయా చీపెస్ట్ రీఛార్జీ ప్లాన్..BSNL Shocking Offer: బీఎస్ఎన్ఎల్ మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో కళకళలాడుతుంది. ఎందుకంటే ఇది సరికొత్త ఆకర్షణీయమైన ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ రంగ కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఇటీవల లోగో, స్లోగన్ కూడా మార్చిన సంగతి తెలిసిందే.
और पढो »
Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్Reliance Jio offers new recharge plan with 2gb data and 98 days validity Jio New Recharge Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.
और पढो »
Jio Welcome Plan: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్, భారీగా డిస్కౌంట్ కూపన్లుAp Intermediate Exam Schedule for first and second years AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు
और पढो »
Best Recharge Plans: ఏడాది వ్యాలిడిటీతో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే, 895 రూపాయలకేBest Recharge Annual plans from jio, airtel, vodafone idea Best Recharge Plans: దేశంలోని టెలీకం కంపెనీలు వార్షిక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఒక్కో కంపెనీ ఒక్కో ధరకు వివిధ రకాల ప్రయోజనాలతో అందిస్తున్నాయి.
और पढो »