BSNL 2 Months Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే ఆకర్షణీయమైన ప్లాన్లను ముందుకు తీసుకు వస్తుంది. టెలికాం ధరలు పెరిగిన తర్వాత ఇతర ప్రైవేటు కంపెనీలు ధరలను భారీగా పెంచాయి.
కానీ, ప్రభుత్వ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. కేవలం రూ.298 రీఛార్జీ చేస్తే 2 నెలల వరకు వ్యాలిడిటీ లభించే అద్భుతమైన ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.ఈ బీఎస్‌ఎన్‌ఎల్ మైండ్ బ్లోయింగ్ రీఛార్జీ ప్లాన్ రూ. 298 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే 58 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం. ఈ ప్లాన్‌లో 52 జీబీ డేటా కూడా పూర్తి రోజులు వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఉచితంగా పొందుతారు. ప్రతిరోజు 1 జీబీ డేటా పొందవచ్చు.
దీంతో ఇతక ప్రైవేటు టెలికాం కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. జూన్ నెలలో టెలికాం ధరలు పెంచడంతో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు రీఛార్జీ ధరలు అమాంతం పెంచేశాయి. అయితే ఇప్పటికీ ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లు అందిస్తుంది. ఇప్పటికే విస్తృత స్థాయిలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు కూడా విస్తరిస్తోంది. నిన్న లోగో రంగు, క్యాప్షన్ కూడా మార్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వరకు 5జీ సేవలు ప్రారంభించే దిశలో అడుగులు వేసింది. ఇప్పటికే టెస్టింగ్‌లు కూడా చేసిన సంగతి తెలిసిందే.
Best Telecom Plans ₹298 BSNL Plan Affordable Mobile Plans Bsnl Vs Jio BSNL Data Benefits
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio Offers: జియో అతితక్కువ ధరలో అన్‌లిమిటెడ్ ప్లాన్.. రూ.101 రీఛార్జీతో 2 నెలల వ్యాలిడిటీ..Jio Offers Unlimited Data: జియో అతి తక్కువ ధరలో మరో బడ్జెట్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 5జీ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ కేవలం రూ.101 కే అందుబాటులో ఉంది.
और पढो »
BSNL D2D: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం... సిమ్ కార్డు, మొబైల్ టవర్ లేకుండానే కాల్స్BSNL Phone Call Service Without Sim Card Mobile Tower: మొబైల్ నెట్‌వర్కింగ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనానికి తెరలేపింది. సిమ్ కార్డు లేకుండానే ఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే పాపులర్ రీఛార్జీ ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్ మీకు బెస్ట్..
और पढो »
BSNL New Plan: ఇది కదా కావాల్సింది..! ఎక్కువ రోజులు వ్యాలిడిటీ తక్కువ ధరలోనే ప్లాన్.. డైలీ 2జీబీ డేటా రోజుకు రూ.7 మాత్రమే..BSNL New Recharge Plan: ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర ప్రైవేటు దిగ్గజ కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వీఐ మాదిరి కళ్లుచెదిరే ఆఫర్లను ప్రకటిస్తోంది.
और पढो »
Samsung Galaxy Tab S9 FE Price Cut: ఇదెక్కడి మాస్ ఆఫర్ మావా?.. అమెజాన్‌లో రూ.44 వేల Galaxy Tab S9 FE ట్యాబ్ కేవలం రూ.20 వేలకే..Samsung Galaxy Tab S9 FE Price Cut: ఎప్పుడు పొందలేని అత్యధిక తగ్గింపుతో రూ.12,999లోపే మంచి సాంసంగ్ ట్యాబ్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా Samsung Galaxy Tab S9 FE టాబ్ చీఫ్ ధరకే అందుబాటులో ఉంది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త రీఛార్జీప్లాన్.. ప్రతిరోజూ 1 జీబీ డేటా, 60 రోజుల వ్యాలిడిటీ ఎంత తక్కువ తెలుసా?BSNL Bumper offer: బీఎస్‌ఎన్‌ఎల్ మరో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రెండు నెలల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతిరోజూ ఒక జీబీ డేటా, అపరిమిత కాలింగ్ ఇతర బెనిఫిట్స్.
और पढो »