120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్ సైకిల్‌ని లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Bajaj Cng Bike Price : రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్ Cng బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే చూడండి!
ప్రముఖ మోటర్‌సైకిల్ కంపెనీ బజాజ్ లాంచ్ చేయబోయే CNG బైక్ బయో-ఫ్యూయల్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రత్యేమైన స్విచ్‌లతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ బైక్‌ను CNG నుంచి పెట్రోల్ వేరియంట్‌గా మార్చుకోవడానికి ప్రత్యేకమైన సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ బైక్‌కి ట్యాంక్‌ను సీటు కింది భాగంలో అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బైక్ కేజీ సిఎన్‌జికీ దాదాపు 100 నుంచి 120 కిమీల వరకు మైలెజీని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బజాజ్ కంపెనీ మొదటి సంవత్సరంలో 1 నుంచి 1.20 లక్షల CNG బైకులను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి సంవత్సరంలో రెండు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ బైక్‌ల ధర రూ.1 లక్షకు పైగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి తయారీ ప్రక్రియలను కూడా కంపెనీ గతంలోనే స్టార్ట్ చేసిన్నట్లు సమాచారం. వీటిని కంపెనీ ఔరంగాబాద్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ వీటికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ను అధికారికంగా వెల్లడించలేదు.
Bajaj Cng Bike Price Bajaj Platina Cng Bike Cng Gas Motorcycle Cng In Bike Cng In Motorcycle Cng Moped Bike Cng Motorbike Cng Motorcycle Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
और पढो »
2024 Bajaj Pulsar N250 Launched: लॉन्च हुई 2024 बजाज पल्सर एन250, कीमत के साथ जानें क्या हैं नए और बड़े अपडेट2024 Bajaj Pulsar N250 को कंपनी ने कई बड़े अपडेट के साथ मार्केट में पेश किया है जिनकी पूरी डिटेल आपको यहां मिलेगी।
और पढो »
K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
और पढो »
Bitcoin (BTC)| Bitcoin Price in India Today 13 April 2024 News in HindiCryptocurrency Price In Aaj Tak
और पढो »
Latest Car News and Bike News in Hindi, Latest Auto NewsLatest Auto News: Get latest car news and latest bike news in Hindi on Jagran Auto. Also find the latest car and bike news, reviews, photos and videos in Hindi.
और पढो »
Car Buying Guide:Car Buying Tips,Auto GuideCar Buying Guide - Find Car Buying Tips, Car Price Guide, Auto Guide, Car Buyers Guide at auto.Dainik Jagran
और पढो »