Balakrishna: తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఘనంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత సెలబ్రిటీలకు గ్రాండ్ రిసెప్షెన్ పార్టీ ఇచ్చింది. ఇందులో టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు నటీనటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
: తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఘనంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత సెలబ్రిటీలకు గ్రాండ్ రిసెప్షెన్ పార్టీ ఇచ్చింది. ఇందులో టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు నటీనటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ రిసెప్షన్ వేడుకలో బాలయ్య హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో నట సింహంతో సీనియర్ నటీమణులు కుష్బూ, శోభన హాజరయ్యారు.తాజాగా శోభన్ కల్కి మూవీలో శంబలా కు పెద్దదిక్కు గా ఉండే మరియం పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల తర్వాత ఈమె తెరపై కనపించి ప్రేక్షకులను అలరించింది.
ఈ వేడుకలో బాలయ్య, వెంకటేష్, కుష్బూ, శోభన, మంచు లక్ష్మి, ప్రభు దేవా సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈ యేడాది విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికొస్తే.. కథానాయికగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె తన ప్రియుడిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..
Varalakshmi Sarathkumar Kalki Box Office Collections Shobana Kushboo Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki:‘కల్కి’ సినిKalki:‘కల్కి’ సినిమాలో భార్య దీపికా నటనపై రణ్ వీర్ ప్రశంసలు ఝల్లు..Kalki: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులతో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డుల దుమ్ము దులుపుతుంది. ముఖ్యంగా నార్త్ ఏరియాలో ఈ సినిమా దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన రణ్వీర్ సింగ్..
और पढो »
Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Mexico selfie tragedy: మెక్సీకోలో కొంత మంది యువత ఆవిరి ఇంజీన్ తో నడిచే ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Hema: మీడియాపై గుర్రుగా నటి హేమ.. వీళ్లకు చెప్పాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కోర్టు ఇప్పటికే నటి హేమకు బెయిల్ మంజారు చేసింది. ఈ క్రమంలో ఆమె కాసేపటి క్రితం విడుదలయ్యారు.
और पढो »
Kalki: అసలు ‘కల్కి’ ఎవరు.. ? ఆ అవతార మహత్యం ఏమిటి ? కల్కి లో ఈ అవతారాన్ని ఎలా చూపించబోతున్నారంటే..!Kalki: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ప్యాన్ వరల్డ్ మొత్తం ‘కల్కి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నండి ‘కల్కి 2898 AD’. పురాణాల్లో పేర్కొన్నట్టు కల్కి అనేది శ్రీ మహా విష్ణువ దశావతారాల్లో చివరిది. అసలు ‘కల్కి’ అవతారం ఏమిటి.. ?
और पढो »
Prabhas Vs Chiranjeevi: అప్పట్లోనే చిరంజీవి సినిమాలో ‘కల్కి’ పాట.. ఏ మూవీలో తెలుసా..!Prabhas Vs Chiranjeevi: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అప్పట్లోనే చిరంజీవి సినిమాలో ‘కల్కి’ కి సంబంధించిన ఓ పాట ఉంది. ఇంతకీ ఏ సినిమాలో తెలుసా..
और पढो »
Shilpa Shetty: చిక్కుల్లో శిల్పా శెట్టి.. సాగర కన్యపై చీటింగ్ కేసు కేసు నమోదు..Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ఛీటింగ్ కేసు నమోదు అయింది. బోగస్ బంగారం కేసులో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు.
और पढो »