Bangladesh has formally requested India to extradite its former Prime Minister, Sheikh Hasina, who is currently residing in India as a refugee. The request comes amidst allegations of serious crimes against Hasina and her associates. Bangladesh's Home Ministry has initiated efforts to bring Hasina back to the country for legal proceedings.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. తమ దేశానికి పంపించాలని భారత్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆమెను తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ఆగస్టు 5వ తేదీన భారతదేశానికి వచ్చారు. భారతదేశంలోని రహాస్య ప్రాంతంలో షేక్ హసీనా శరణార్థిగా ఉన్నారు. అయితే హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నాయకులు, సలహాదారులు, సైనిక అధికారులపై తీవ్ర నేర ఆరోపణలు నమోదయ్యాయి.
ఆ విచారణలో భాగంగా షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రెబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమెను పంపించాలని బంగ్లాదేశ్ అధికారికంగా భారత్‌ను కోరింది. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని దౌత్యమార్గంలో భారత్‌ను సంప్రదించినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. న్యాయ ప్రక్రియలో విచారణ చేపట్టేందుకు ఆమెను తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ కోరుకుంటోందని.. ఈ విషమై అధికారికంగా లేఖ రాసినట్లు ఆ దేశ వ్యవహారాల సలహాదారుడు తౌహిద్ హుస్సేన్ వెల్లడించారు. బంగ్లాదేశ్ హోం శాఖ కూడా హసీనాను తిరిగి దేశం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది
Bangladesh India Sheikh Hasina Extradition Politics Law
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
India-Bangladesh tension: ভারত-বাংলাদেশ সম্পর্কে টানাপোড়েন অব্যাহত, পদ্মাপাড়েই প্রশ্নের মুখে ইউনূস?India-Bangladesh tension continues Sheikh Hasina Yunus faces many question
और पढो »
Killer Drones Of Bangladesh: বাংলায় হামলা বাংলাদেশের? আক্রমণের পাশাপাশি নজরদারি চালাতেও সক্ষম তুরস্কের ভয়ংকর এই ড্রোন...Bangladesh deploys Turkish Bayraktar TB2 drones near bengal border India on alert Bangladesh unrest Sheikh Hasina Muhammad Yunus
और पढो »
Suvendu Adhikari: প্রধানমন্ত্রী হিসেবেই দেশে ফিরবেন হাসিনা, বিমানবন্দর থেকে স্যালুট করে নিয়ে যেতে হবে, ইউনূসকে তোপ শুভেন্দুরSheikh Hasina is the only legitimate PM of Bangladesh says Suvendu Adhikari
और पढो »
Sheikh Hasina: হাসিনার আমলে প্রতি বছরে ১,৯০,০০০ কোটির দুর্নীতি! এই লুঠপাট পাঠ্যবইয়ে আসা উচিত, দাবি ইউনূসের...16 billion dollar was illicitly siphoned off from Bangladesh each year during Sheikh Hasina tenure
और पढो »
Bangladesh Election Date: बांग्लादेश से आई बड़ी खबर, मुहम्मद यूनुस ने बताया देश में फिर से कब होंगे चुनाव; आप भी अभी जानेंElections in Bangladesh Likely by Late 2025 or Early 2026, Says Interim PM Yunus Bangladesh interim government, Sheikh Hasina ousted, Muhammad Yunus election date, Bangladesh elections 2025, voter list reforms Bangladesh विदेश
और पढो »
Vikram Misri on Sheikh Hasina: হাসিনার মন্তব্যকে সমর্থন করে না ভারত, ঢাকা থেকে ফিরেই সাফ জানালেন বিদেশ সচিব...Foreign Secretary Vikram Misri stated India Does Not Support Sheikh Hasina Remarks On Bangladesh Interim Government After His Dhaka Tour
और पढो »