Bank Holiday in December 2024: డిసెంబర్ నెలలో కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. కేవలం 15 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bank Holiday in December 2024: బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే భద్రంగా ఉంటాయని చాలామంది నమ్మకం. అంతేకాదు వారి జీతాలు కూడా ప్రతినెలా బ్యాంకుల్లోనే క్రెడిట్ అవుతాయి. ప్రభుత్వరంగ పథకాలు కూడా కేవలం బ్యాంకు ద్వారానే అమలు చేస్తాయి. అయితే, డిసెంబర్ నెలలో కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. కేవలం 15 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.బ్యాంకుల ద్వారా ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తాం. అయితే, బ్యాంకులకు వెళ్లే ముందు ముందుగా వాటి పని దినాలు కూడా మీరు తెలుసుకుని ఉండాలి.
డిసెంబర్ 10వ తేదీ మానవ హక్కుల దినోత్సవం, యూనిసెఫ్ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 11వ తేదీ కూడా బంద్ ఉండనున్నాయి. డిసెంబర్ 14న రెండో శనివారం, 15 ఆదివారం మరో రెండు రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇక 18వ తేదీ గురు ఘాసిదాస్ జయంతి సందర్భంగా ఆరోజు చంఢీగఢ్‌లో బ్యాంకులు పనిచేయవు. డిసెంబర్ 19న గోవా లిబరేషన్ డే సందర్భంగా పనాజీలో బ్యాంకులు బంద్ ఉంటాయి. డిసెంబర్ 22 ఆదివారం కాబట్టి బ్యాంకులు క్లోజ్.
Bank Holidays In India December Bank Holidays 2024 Bank Holiday Dates Bank Closures December 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bank Holidays: నవంబర్ నెలలో కేవలం 12 రోజులే బ్యాంకులు పనిచేస్తాయి.. కారణం తెలుసా?November 2024 Bank holidays: నవంబర్ నెలలో బ్యాంకులు కేవలం 12 రోజులే పనిచేయనున్నాయి. ఎందుకో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాNovember 20 Day after Tomorrow Public Holiday in this state Public Holiday November 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవులు ప్రకటించినట్టే నవంబర్ నెలలో కూడా సెలవులున్నాయి. కొన్ని అప్రకటిత సెలవులుంటాయి. నవంబర్ 20వ తేదీన అంటే ఎల్లుండి బ్యాంకులు పనిచేయవు.
और पढो »
Bank Holidays: నవంబర్ నెలలో 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేNovember Bank Holidays list rbi issued check when and where banks remains closed November Bank Holidays: ప్రస్తుతం ఎంత ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు నడుస్తున్నా కొన్ని పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పడం లేదు.
और पढो »
Jio: ఫోన్‌పే, గూగుల్ పే కాకుండా ఇప్పుడు జియో ద్వారా కూడా ఆన్‌లైన చెల్లింపులు చేయవచ్చు..Jio Payments: ఫోన్ పే, గూగుల్ పే మాత్రమే కాదు ఇకపై జియో పేమంట్స్ ద్వారా కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చెయవచ్చు. ఎందుకంటే ఆర్‌బీఐ ద్వారా జియో అనుమతి పొందింది..
और पढो »
Singareni: సింగరేణి ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.93,750 దీపావళి బోనస్Singareni Employees Jackpot With Diwali Bonus: నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే మరో బోనస్ పడడంతో సింగరేణి ఉద్యోగ కుటుంబాల్లో దీపావళి కాంతులు వెదజల్లుతున్నాయి.
और पढो »
Pawan Kalyan Comments: వైసీపీకు లబ్ది చేకూరుస్తున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసాYsr Congress Party gaining with ap deputy cm pawan kalyan comments Pawan Kalyan Comments: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతున్నాయి.
और पढो »