Banana Facts: అరటిపండు తింటే యమ డేంజర్.. ఎందుకో తెలుసా?

Banana समाचार

Banana Facts: అరటిపండు తింటే యమ డేంజర్.. ఎందుకో తెలుసా?
Banana FactsBanana Side EffectsBanana Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Banana Facts These Persons No To Banana: నిత్యం అందుబాటులో ఉండే చవకగా లభించే పండు అరటి. చవక అని తీసిపారేయకండి యాపిల్‌ పండు కన్నా అధికంగా ఎన్నో పోషకాలు అరటిపండు కలిగి ఉంటుంది. అయితే అరటి పండు కొన్ని వ్యాధులు ఉన్నవారు మాత్రం అస్సలు తినవద్దు.

అరటి పండు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. మానవ దేహానికి ఎన్నో పోషకాలను అందిస్తూ ఆరోగ్యంగా ఉంచుతోంది.అరటి పండులో విటమిన్‌ బీ6, విటమిన్‌ సీ, ఫైబర్‌, పొటాషియం, మాంగనీస్‌ ఉంటాయి. అంతేకాకుండా గ్లూటాతియోన్‌, ఫినాలిక్స్‌, డెల్ఫిడిన్‌, నరింగిన్‌ వంటి యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కానీ కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి అరటి పండు శత్రువుగా ఉంటుంది.కిడ్నీ వ్యాధి: అరటిపండ్లను దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధులతో బాధపడేవారు తినరాదు.

అధిక రక్తపోటు: అరటిపండులో ఉండే పొటాషియం బీపీ బాధితులకు చేటు చేస్తుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు తినకుంటే మంచిది.మధుమేహం: సహజంగా లభించే చక్కెర అరటిలో అధికంగా ఉంటుంది. అరటి తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహం బాధితులు అరటిపండ్లను తినవద్దు.అలర్జీ: కొంతమందికి కొన్ని పండ్లు తింటే అలర్జీలు వస్తాయి. కొందరికి అరటి పండు తింటే కూడా అలర్జీ వస్తుంది. అలాంటి వారు తినవద్దు.సూచన: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఇచ్చినది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Banana Facts Banana Side Effects Banana Tips Treasure Of Health Health Problems Fruits Diet Plan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసాBank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసాBank Holiday All banks will remain closed on Monday check the reason for holiday Bank Holiday: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకుల సెలవులు ప్రకటిస్తుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది
और पढो »

Pitru paksham 2024: పితృపక్షం వెనుక మహాభారత కథ.. కర్ణుడు చనిపోయిన 16 రోజులకు మళ్లీ భూమి మీదకు.. ఎందుకో తెలుసా..?Pitru paksham 2024: పితృపక్షం వెనుక మహాభారత కథ.. కర్ణుడు చనిపోయిన 16 రోజులకు మళ్లీ భూమి మీదకు.. ఎందుకో తెలుసా..?Pitru paksham karna story: పితృపక్షాలలో చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని చెబుతుంటారు. అయితే.. దీని వెనుక మహాభారత కథ ఉంది. మహా భారతంలో కర్ణుడు స్టోరీ అందరికి తెలిసిందే..
और पढो »

Nara Lokesh: ఏపీ మంత్రుల ఎస్కార్ట్ వాహానాల రద్దు.. లోకేష్ ఐడియాకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా..?Nara Lokesh: ఏపీ మంత్రుల ఎస్కార్ట్ వాహానాల రద్దు.. లోకేష్ ఐడియాకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా..?Heavy floods in Vijayawada: భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేసిందని చెప్పుకొవచ్చు. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సైతం విజయవాడలో రంగంలోకి దిగి సహాయకార్యక్రమాలను దగ్గరుండి మరీ చూస్తున్నారు.
और पढो »

Amrapali kata: ఆమ్రపాలీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు .. ఎందుకో తెలుసా..?Amrapali kata: ఆమ్రపాలీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు .. ఎందుకో తెలుసా..?TG Highcourt: తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు.. న్యూస్ పేపర్లలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హైకోర్టు జడ్జి.. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు.. పిల్ గా స్వీకరించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
और पढो »

FD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFixed Deposit Schemes Interest Rates Shriram finance giving highest interest rate FD Interest Rates: ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా ముందుగా కన్పించే ప్రత్యామ్నాయం ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఎందుకంటే ఇందులో రిస్క్ ఉండదు.
और पढो »

Skin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసాSkin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసాBest Natural Skin Care Remedies Aloe vera vs Amla which one is better Skin Care Remedy: కేశాల సంరక్షణకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల కెమికల్ ఆదారిత ఉత్పత్తుల కంటే ప్రకృతిలో లభించే పదార్ధాలే అద్భుత ఫలితాలనిస్తాయి.
और पढो »



Render Time: 2025-02-13 12:44:09