Cholesterol Lower Tips: కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించే బెస్ట్ ఆయిల్ ఇదే

Cholesterol समाचार

Cholesterol Lower Tips: కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించే బెస్ట్ ఆయిల్ ఇదే
Cholesterol ProblemsLDL ChoesterolFlaxseeds
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Flaxseeds oil lowers ldl cholesterol levels quickly best cooking oil Cholesterol Lower Tips: ఇటీవల గత కొద్దికాలంగా హై కొలెస్ట్రాల్ ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోవడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో కొలెస్ట్రాల్ సాధారణమైపోయింది.

Cholesterol Lower Tips: శరీరంలో కొలెస్ట్రాల్ అన్నింటికంటే ప్రమాదకరం. చాలా రకాల వ్యాధులకు మూలం ఇదే. కొలెస్ట్రాల్ సమస్య కేవలం మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగానే ఉత్పన్నమౌతుంటుంది. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుది.BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..

Cholesterol Lower Tips: ఇటీవల గత కొద్దికాలంగా హై కొలెస్ట్రాల్ ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోవడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో కొలెస్ట్రాల్ సాధారణమైపోయింది. ఆయిలీ ఫుడ్స్, మసాలా పదార్ధాలు, ఇలా చాలా కారకాలు ప్రభావితం చూపిస్తుంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా కుకింగ్ ఆయిల్. మనం వాడే వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంటుంది. కొలెస్ట్రాల్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ముందు వంట నూనె మార్చాలంటారు వైద్యులు.

ఒక్క కొలెస్ట్రాల్ సమస్య వివిధ రకాల ఇతర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. కొలెస్ట్రాల్ కారణంగానే డయాబెటిస్, గుండె వ్యాధులు వంటి ఇతర సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ నేపధ్యంలో వంట నూనె తప్పకుండా మార్చాల్సి ఉంటుంది. మరి ఏ నూనె మంచిదో తెలుసుకుందాం. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం ఆయిలీ పదార్ధాలే. శరీరంలో కొవ్వు పరిమితి దాటి ఉన్నప్పుడు ఆయిలీ పదార్ధాలు తినడం వల్ల ప్లక్ ఏర్పడుతుంది. ఇవ ధమనులకు అంటుకుని ఉంటుంది. ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే ర్త నాళాలు బ్లాక్ అవుతుంటాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cholesterol Problems LDL Choesterol Flaxseeds Flaxseeds Reduces Cholesterol High Choesterol High Cholesterol Levels Flaxseeds Oil Benefits Flaxseeds Oil Lowers Choesterol Levels Cholesterol Lowering Oil

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cholesterol Reducing tips: నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ వేగంగా కరిగించే ఫ్రూట్Cholesterol Reducing tips: నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ వేగంగా కరిగించే ఫ్రూట్Most Dangerous ldl cholesterol know how to lower cholesterol naturally మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ పరిమాణం 100 ఎంజీ దాటకూడదు. ఎక్కువయ్యే కొద్దీ రక్త నాళాల్లో బ్లాకేజ్ ముప్పు పెరుగుతుంది. దాంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
और पढो »

Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టేCholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టేHigh Cholesterol and 3 major symptoms in legs could be danger sign of cholesterol కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డయాబెటిస్, హార్ట్ ఎటాక్, రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఆ ప్రభావం కాళ్లలో స్పష్టంగా కన్పిస్తుంటుంది.
और पढो »

Cholesterol Control Fruits: ఆ 5 పర్పుల్ రంగు పండ్లు తింటే కొలెస్ట్రాల్ పూర్తిగా మటుమాయంCholesterol Control Fruits: ఆ 5 పర్పుల్ రంగు పండ్లు తింటే కొలెస్ట్రాల్ పూర్తిగా మటుమాయంCholesterol Reducing tips and fruits take these 5 purple color fruits కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్‌లో 5 రకాల పండ్లను చేర్చితే కొలెస్ట్రాల్ చాలా సులభంగా తగ్గుతుంది.
और पढो »

கெட்ட கொழுப்பை விரட்டி அடிக்க, இந்த ஆரோக்கியமான உணவுகள் உதவும்கெட்ட கொழுப்பை விரட்டி அடிக்க, இந்த ஆரோக்கியமான உணவுகள் உதவும்Cholesterol Control Tips: இன்றைய காலகட்டத்தில் பலருக்கு கொலஸ்ட்ரால் அளவு மிக அதிகமாக உள்ளது. இதை குறைக்க மக்கள் பல வித முயற்சிகளை எடுக்கிறார்கள்.
और पढो »

இந்த உணவுகள் கொல்ஸ்ட்ராலை வேகமாக அதிகரிக்கும், ஜாக்கிரதை!! டாக்டரின் அட்வைஸ்இந்த உணவுகள் கொல்ஸ்ட்ராலை வேகமாக அதிகரிக்கும், ஜாக்கிரதை!! டாக்டரின் அட்வைஸ்Cholesterol Control Tips: சமீபத்தில் ஒரு மருத்துவர் வெளியிட்டுள்ள தகவல் ஒன்று அனைவரையும் அதிர்ச்சியில் ஆழ்த்தியுள்ளது. நாம் தினமும் பயன்படுத்தும் பொதுவான உணவுப் பொருட்களே நமது கொலஸ்ட்ராலை அதிகரிப்பதாக அவர் கூறியுள்ளார்.
और पढो »

ಒಂದೇ ವಾರದಲ್ಲಿ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಅನ್ನು ಕರಗಿಸಿ ಬಿಡುತ್ತದೆ ಈ ಆಹಾರ ! ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಅಪಾಯ ಕೂಡಾ ತಪ್ಪುವುದು !ಒಂದೇ ವಾರದಲ್ಲಿ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಅನ್ನು ಕರಗಿಸಿ ಬಿಡುತ್ತದೆ ಈ ಆಹಾರ ! ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಅಪಾಯ ಕೂಡಾ ತಪ್ಪುವುದು !Tips To Reduce Cholesterol Quickly:ಕೆಲವು ಆಹಾರಗಳು ನಮ್ಮ ನಾಡಿಗಳಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡಿರುವ ಕೆಟ್ಟ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಅನ್ನು ನಿಯಂತ್ರಿಸಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ.ಅನೇಕ ಆಹಾರಗಳು ಕರಗುವ ಫೈಬರ್ ಅನ್ನು ಹೊಂದಿರುತ್ತವೆ.ಇದು ದೇಹದಿಂದ ಕೆಟ್ಟ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಅನ್ನು ತೆಗೆದುಹಾಕುತ್ತದೆ.
और पढो »



Render Time: 2025-02-13 13:12:42