Chandrababu naidu: ట్రెండింగ్ లో చంద్రబాబు.. ఆ క్యాబినేట్ మినిస్ట్రీల విషయంలో మోదీకి కండీషన్స్..?..

Chandrababu Naidu समाचार

Chandrababu naidu: ట్రెండింగ్ లో చంద్రబాబు.. ఆ క్యాబినేట్ మినిస్ట్రీల విషయంలో మోదీకి కండీషన్స్..?..
Ap Assembly Election Results 2024Pm ModiNDA Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Ap assembly elections results 2024: 18 వ లోక్ సభ ఎన్నికలలో ప్రజలు ఈసారి వినూత్నంగా తీర్పునిచ్చారు. రెండు తెలుగు స్టేట్స్ లతో పాటు, దేశంలో కూడా ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీకి ప్రజలు ఊహించని విధంగా తీర్పునిచ్చారు. మోదీ చార్ సో పార్ అంటూ ప్రజల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సారి బీజేపీకీ స్వయంగా 400 కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు మోదీ మేనియాతో సార్వత్రిక ఎన్నికల జరిగే ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. మరోవైపు దేశంలో.. అన్నిరకాల ఎగ్జిట్ పోల్స్ లు కూడా బీజేపీ 370 సీట్లు కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు వెల్లడించాయి. అంతేకాకుండా..

అదే విధంగా జేడీయూ నేతలు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం మోదీతో భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చంద్రబాబు ఇప్పుడు గేమ్ చెంజర్ గా మారారని చెప్పుకొవచ్చు. మెయిన్ గా చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి డెవలప్ మెంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై గట్టిగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మోదీ ఎదుట.. చంద్రబాబు లోక్ సభ స్పీకర్, పదవితో పాటు, రూరల్ డెవలప్ మెంట్, హెల్త్ శాఖలను కోరుతారని చర్చ జరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YSR congress party

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Assembly Election Results 2024 Pm Modi NDA Government PM Modi Cabinet

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »

23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता में23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
और पढो »

Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
और पढो »

चुनाव नतीजे भास्कर कार्टूनिस्ट की नजर से: NDA का सपना 400 पार, लेकिन बह गई उल्टी बयार; मोदी के साथ नायडू-नी...चुनाव नतीजे भास्कर कार्टूनिस्ट की नजर से: NDA का सपना 400 पार, लेकिन बह गई उल्टी बयार; मोदी के साथ नायडू-नी...Election Results Cartoon 2024; PM Modi Nitish Kumar Chandrababu Naidu BJP JDU TDP
और पढो »

Election Results 2024: कपिल सिबल का Nitish Kumar, Chandrababu Naidu पर बड़ा बयानElection Results 2024: कपिल सिबल का Nitish Kumar, Chandrababu Naidu पर बड़ा बयान
और पढो »

Chandrababu CM: ఏపీ ఎన్నికలపై అమిత్‌ షా సంచలన ప్రకటన.. ఆ రోజే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారంChandrababu CM: ఏపీ ఎన్నికలపై అమిత్‌ షా సంచలన ప్రకటన.. ఆ రోజే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారంAmit Shah Says CBN Going To Sworn As AP CM: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రమాణస్వీకారం తేదీని కూడా ప్రకటించారు.
और पढो »



Render Time: 2025-02-19 20:59:09