Chandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్‌లోని బస్సులో నిద్రించనున్నారు.
Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలువర్షాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన బావమరిది నందమూరి బాలకృష్ణకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా వర్షాలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలను ఆదుకునేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లోనే సీఎం గడపనున్నారు. లగ్జరీ హోటల్‌లో కాకుండా బస్సులోనే నిద్రించనున్నారు.
వాస్తవంగా హైదరాబాద్‌లో జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో వరద పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణకు ఫోన్ చేసి చెప్పారు. 'రాష్ట్రంలో వరదల నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకలకు రావడం లేదు' అని చెప్పారు. అనంతరం బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.విజయవాడలోని సింగ్ నగర్‌లో పర్యటించిన అనంతరం సీఎం చంద్రబాబు హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Guntur Heavy RainsHyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..
Vijayawada Nandamuri Balakrishna Heavy Rains Andhra Pradesh Floods Ap Rains Collectorate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందాMumbai to Hyderabad Helicopter Crashed is stand by for andhra pradesh cm chandrababu Helicopter Crash: ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కుప్పకూలిన హెలీకాప్టర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకొచ్చిందని తేలడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
और पढो »
Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్ కల్యాణ్Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
और पढो »
Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుMala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
और पढो »
Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
और पढो »
Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబుChandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
और पढो »
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
और पढो »