Chandrababu Naidu Next Target Kodali Nani: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన కొడాలి నాని లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన నానిని మరింత దెబ్బతీసేందుకు గుడివాడలో ఆయన పర్యటిస్తున్నారని సమాచారం.
Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..
గత ప్రభుత్వంలో కీలక నాయకుడిగా ఉన్న కొడాలి నాని లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించిన టీడీపీ మిత్రపక్ష కూటమి ఇప్పుడు అతడిని మరింతగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇన్నాళ్లు కొడాలి నాని అడ్డాగా ఉన్న గుడివాడలో చంద్రబాబు పర్యటిస్తుండడం గమనార్హం. గుడివాడ నా అడ్డా అని చెలరేగిపోయిన కొడాలి నాని రాజకీయంగా సమాధి చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గుడివాడలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేయగా.. వాటిని పునరుద్ధరించి పేదలకు రూ.5 టిఫిన్లు, భోజనం అందించేందుకు సిద్ధమైంది. సరికొత్తగా అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఆ క్యాంటీన్‌లను గుడివాడ నుంచి చంద్రబాబు ప్రారంభించ నున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad RainsSnake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
Gudivada Kodali Nani Venigandla Ramu Telugu Desam Party Anna Canteen Independence Day
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu Naidu: అమరావతిపైనే అందరి ఆశలు.. చంద్రబాబు వ్యూహం అదేనా..!Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక రాజధాని అమరావతిలో మళ్లీ ఆశలు చిగురించాయా...గత ఐదేళ్లుగా మరుగున పడ్డ అమరావతి పనులు మళ్లీ స్పీడ్ కానున్నాయా..అసలు అమరావతి విషయంలో చంద్రబాబు అండ్ కో ఏమనుకుంటోంది .
और पढो »
Chandrababu naidu dance video: డప్పులు వాయిస్తూ, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో..World Tribal day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో చంద్రబాబు గిరిజనులతో కలిసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, గిరిజన మహిళలతో చేసిన గుస్సాడీ డ్యాన్స్ ట్రెండింగ్ లో నిలిచింది.
और पढो »
CM Chandrababu naidu: ఏమాత్రం వెనక్కు తగ్గని చంద్రబాబు.. ఈ సారి రాయలసీమ.. దేశంలోనే తొలి సీఎంగా రికార్డు..Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.
और पढो »
CM Chandrababu Naidu: ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం.. సీఎం చంద్రబాబు ప్రకటనCM Chandrababu Naidu: రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు సమయంలో ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించారు.
और पढो »
Chandrababu Srisailam: చెరిగిపోనున్న సీఎం చంద్రబాబు ముద్ర.. అందరి కళ్లు శ్రీశైలం పర్యటనపైనే?Chandrababu Naidu Will Be Removes His Drought Image: వర్షాభావ పరిస్థితులు.. కరువు ఛాయలు చంద్రబాబు అధికారంలో ఉంటే వస్తాయని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
और पढो »
Chandrababu Sarees: భార్యకు ప్రేమతో.. స్వయంగా చీరలు కొన్న సీఎం చంద్రబాబుChandrababu Sarees Bought To His Wife Nara Bhuvaneshwari: ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణికి ప్రేమగా చీరలు కొన్నారు. స్వయంగా చీరలు సెలక్షన్ చేసి తన భార్య భువనేశ్వరికి చీరలు తీసుకున్నారు.
और पढो »