Covid19: మీరు కరోనా బారిన పడ్డారా అయితే గుండె పోటు ముప్పు ఉన్నట్టే భయపెడుతున్న తాజా అధ్యయనం

Covid 19 समाचार

Covid19: మీరు కరోనా బారిన పడ్డారా అయితే గుండె పోటు ముప్పు ఉన్నట్టే భయపెడుతున్న తాజా అధ్యయనం
Corona PandemicCoronavirus First WaveHeart Attack Risk
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Covid 19 Infection causes heart attack and stroke risk for 3 years NIH Latest Study Covid19 Study: అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఆధ్యయనం ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఈ అధ్యయనం నివేదిక సంచలనంగా మారింది.

Covid19 Study: కరోనా మహమ్మారి సమయంలో మీరు కోవిడ్ 19 బారిన పడ్డారా..అయితే గుండె పోటు ముప్పు మీకు ఉన్నట్టే. వ్యాక్సిన్ తీసుకోకుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త. ఇదంతా ట్రాష్ అని తీసి పారేయవద్దు. అమెరికా పరిశోథనా సంస్థ చేసిన అధ్యయనం నివేదిక ఇది.PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండిCovid19 Study: అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఆధ్యయనం ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఈ అధ్యయనం నివేదిక సంచలనంగా మారింది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేది అమెరికాలో అతిపెద్ద వైద్య పరిశోధనా సంస్థ. కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్, మరణాలపై ఈ సంస్థ గతంలో చాలా పరిశోధనలు చేసింది. కానీ ఈ తాజా పరిశోధన మాత్రం ప్రత్యేకమైంది. కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ ప్రభావం మూడేళ్లు కొనసాగుతుందని తేలడం ఇదే తొలిసారి. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కోవిడ్ 19 బారిన పడినవారిలో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎన్ఐహెచ్ పరిశోధన తేల్చింది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన పరిశోధన నివేదిక అర్టెరియో స్కెలెరోసిస్, థ్రాంబోసిస్ వాస్కులర్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా బారినపడిన వారిలో గుండె జబ్బుల్ని నివారించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ 19 సోకిన తరువాత ఏ, బీ లేదా ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తకులకు గుండెపోటు లేదా స్ట్రోక్ అవకాశం రెండు రెట్లు ఎక్కువని తేలింది. ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల్లో ఈ ముప్పు తక్కువే ఉందట.సోకినవారిలో గుండె పోటు, స్ట్రోక్ ముప్పు మూడేళ్లు కొనసాగింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Corona Pandemic Coronavirus First Wave Heart Attack Risk Heart Stroke Risk Type 2 Diabetes Risk NIH Study National Institute Of Health

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cancer Symptoms: మీలో ఈ లక్షణాలున్నాయా, అయితే జాగ్రత్త కేన్సర్ ముప్పు ఉన్నట్టేCancer Symptoms: మీలో ఈ లక్షణాలున్నాయా, అయితే జాగ్రత్త కేన్సర్ ముప్పు ఉన్నట్టేCancer Precautions these major and common symptoms can be risk of cancer కేన్సర్ ఏదైనా సరే ముందుగా కొన్ని లక్షణాలు కన్పించవచ్చు. సాధారణంగా అందరూ తేలిగ్గా తీసుకునే లక్షణాలే అవి. కానీ అవే కొంప ముంచవచ్చు. అందుకే ఏ లక్షణాన్నీ తేలిగ్గా తీసుకోకూడదు
और पढो »

EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిEPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిEPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
और पढो »

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే పాపులర్‌ రీఛార్జీ ప్లాన్‌.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే పాపులర్‌ రీఛార్జీ ప్లాన్‌.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్‌ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్‌ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్‌ మీకు బెస్ట్‌..
और पढो »

Spinach 10 Benefits: గుండె పోటు, డయాబెటిస్‌కు సైతం చెక్ పెట్టే అద్భుతమైన ఆకు కూరSpinach 10 Benefits: గుండె పోటు, డయాబెటిస్‌కు సైతం చెక్ పెట్టే అద్భుతమైన ఆకు కూరSpinach 10 Amazing Health Benefits helps to prevent diabetes, Heart problems Spinach 10 Benefits in Telugu: ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు అనేది చాలా కీలకం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ సక్రమంగా ఉండాలి.
और पढो »

Smart Insulin Patch: ఈ బ్లాక్ ప్యాచ్ ను కత్రినా కైఫ్ ఎందుకు ధరించిందో తెలుసా? ఇది ఎందుకు వాడతారో తెలుసుకోండి..!!Smart Insulin Patch: ఈ బ్లాక్ ప్యాచ్ ను కత్రినా కైఫ్ ఎందుకు ధరించిందో తెలుసా? ఇది ఎందుకు వాడతారో తెలుసుకోండి..!!Diabetes Patches: నేటి కాలంలో చాలా మంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయం నుంచి జీవనశైలి వరకు ఎన్నో జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు సాధారణంగా మందులు, ఇంజెక్షన్‌లను ఉపయోగిస్తారు కానీ మీరు ఎప్పుడైనా డయాబెటిస్‌ ప్యాచ్‌ గురించి విన్నారా..
और पढो »

Best Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేBest Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేBusiness Ideas: మీరు పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నారా? అది తక్కువ పెట్టుబడి తోనే మంచి ఆదాయం కోసం చూస్తున్నారా? అయితే కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీరు నెలకి 50 వేల నుంచి లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది.
और पढो »



Render Time: 2025-02-19 08:07:08