Cobra Snake Video: స్నేక్ క్యాచర్‌కు సుస్సు పోయించిన కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..

Snake Viral Video समाचार

Cobra Snake Video: స్నేక్ క్యాచర్‌కు సుస్సు పోయించిన కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..
Cobra Snake VideoSnake Viral NewsCobra Snake
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Snake viral video: కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ తెగ ప్రయత్నాలు చేశాడు. అది తిరగబడి దాడి చేసేందుకు సైతం ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Epfo New Year Gift 2025: 58 ఏళ్లు నిండిన ప్రైవేటు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలకు వచ్చే రూ.9 వేల పెన్షన్ పెంపు!సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో పాముల వీడియోలకు మాత్రం యమక్రేజ్ ఉందని చెప్పుకొవచ్చు. అదేవిధంగా నెటిజన్ లు కూడా ఈ మధ్య కాలంలో పాముల వీడియో చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అంతే కాకుండా.. వెరైటీగా ఉన్న పాముల వీడియోలను తరచుగా వైరల్ చేస్తున్నారు. అయితే.. కొంత మంది మాత్రం పాములంటే భయంతో ఆమడ దూరం పారిపోతుంటారు.

పాముల్ని అస్సలు చూసేందుకు కాదు కదా.. పేరు తల్చుకునేందుకు సైతం అస్సలు ఇష్టపడరు .అదే విధంగా పాముల్ని చంపితే కాలసర్పదోషం వస్తుందని చెప్తుంటారు. అందుకే కొంతమంది మాత్రం పాములు తమ ఇళ్లలో లేదా ఆవాసాల్లో కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తుంటారు. వారి వచ్చి పాముల్ని పట్టుకుని వెళ్లేంతవరకు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని మరీ ఉంటారు.అదే విధంగా ఇటీవల ఒక ఇంట్లోకి పాము ప్రవేశించినట్లుంది. కానీ అక్కడి వాళ్లు మాత్రం.. కోబ్రాను పట్టేందుకు తెగ ప్రయత్నాలు చేశారు.

పాములన్నింటిలో కూడా కోబ్రా పాము అత్యంత విషపూరీమైందని చెప్తుంటారు. అదే విధంగా అది తన కన్న చిన్నపాముల్ని సైతం వేటాడి తినేస్తుంది. అంతే కాకుండా.. కోబ్రా గూడును కూడా పెడుతుందంటారు. అయితే.. ఇక్కడ ఒక కింగ్ కోబ్రా ఒక ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడున్న వారు దాన్ని బంధించాలని కూడా స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో అతను అక్కడికి చేరుకున్నాడు.

రాచనాగును పట్టుకునేందుకు నానాపాట్లు పడినట్లు తెలుస్తొంది. అదే విధంగా కింగ్ కోబ్రా సైతం.. అతడికి చుక్కలు చూపించినట్లు తెలుస్తొంది. ఇంతలో కింగ్ కోబ్రా ఒక గదిలోకి ప్రవేశించింది. అతను.. పాము తోకను పట్టుకుని బైటకు లాగేందుకు ప్రయత్నించాడు.దీంతో పాము కోపంలో కటేయడానికి రావడంతో.. అతను భయంతో వెనక్కు వెళ్లిపోయినట్లు కన్పిస్తుంది. ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. స్నేక్ క్యాచర్ కు భలే సుస్సు పోయించిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Domestic Real EstateAllu Arjun: ఇక మీదట విశ్వరూపమే..! ఆ పోస్టులపై వైల్డ్ ఫైర్ అయిన అల్లు అర్జున్.. ఎక్స్ లో సంచలన ట్విట్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cobra Snake Video Snake Viral News Cobra Snake Snake Attacks On Man Social Media Cobra Snake Angry Snake Video Viral

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: చీరకట్టులో అందాలు ఆరబోస్తు.. పామును పట్టేసిన మహిళ.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో..Viral Video: చీరకట్టులో అందాలు ఆరబోస్తు.. పామును పట్టేసిన మహిళ.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో..Cobra snake Video Viral: మహిళ వట్టిచేతులతో భారీ సర్పాన్ని బంధించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
और पढो »

Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Snakes video: తన మానన రోడ్డుకు దూరంగా వెళ్తున్న కింగ్ కోబ్రాను ఒక కేటుగాడు గెలికి చేతితో పట్టుకుని మరీ దాన్ని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

కళ్లులేని కింగ్ కోబ్రా పిల్ల గుడ్డు నుంచి బయటికి వచ్చిన వీడియోకళ్లులేని కింగ్ కోబ్రా పిల్ల గుడ్డు నుంచి బయటికి వచ్చిన వీడియోఓ వ్యక్తి పాము పిల్లను గుండు నుంచి తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పాము కళ్లు లేకుండా పుట్టి బయటికి వచ్చడం కనిపిస్తుంది.
और पढो »

Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్‌ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్‌ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Vegetables Purchase Monkey Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ కోతికి మార్కెట్‌కి వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుల్‌ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

Angry King Cobra Video Viral: తనను తాను తింటున్న 10 అడుగుల కింగ్‌ కోబ్రా.. భయపడకుండా వీడియో చూడండి!Angry King Cobra Video Viral: తనను తాను తింటున్న 10 అడుగుల కింగ్‌ కోబ్రా.. భయపడకుండా వీడియో చూడండి!Angry King Cobra Attacked Himself Viral Video: ఓ పాము తనను తాను దాడీ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్న్‌ పాములు ఇలా కూడా చేస్తాయా? అంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి.
और पढो »



Render Time: 2025-02-13 08:46:31