CM Jagan Reacts On Ys Viveka Murder: వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు అని.. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోందన్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా..
? అని ప్రశ్నించారు.కడప జిల్లా పులివెందుల అభ్యర్థిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. అంతకుముందు స్థానిక సీఎస్ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 'నా పులివెందులకు .. నా సొంత గడ్డకు.. నా ప్రాణానికి ప్రాణం అయిన ప్రతి పులివెందుల ప్రజలకు మీ బిడ్డ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు..' అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. పులివెందుల అంటే నమ్మకం, ధైర్యం, అభివృద్ది, ఒక విజయగాధ అని అన్నారు.
KCR On CM Revanth Reddy: ఏం చేస్తవ్ చడ్డీ గుంజుకుని.. సీఎం రేవంత్ మీద పంచ్ లు కురిపించిన గులాబీబాస్.. "పులివెందులలో ఏముందని ఒకప్పుడు అడిగితే ఇప్పుడు పులివెందులలో ఏమి లేదనే స్దాయికి ఎదిగాము. మన పులివెందుల మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకాన్ని ఒక అభివృద్దిని ఇచ్చింది మీ పులివెందుల బిడ్డే. ఆ ఎల్లో మీడియాకు వచ్చే ఊతపదం పులివెందుల కల్చర్, కడప కల్చర్ అని.. యస్ మంచి చేయడం మన కల్చర్, మాటకు లొంగకపోవడం మన కల్చర్, మంచి చేయడం మన కల్చర్. మాటకు నిలబడే గుండే ధైర్యం ఉంది కాబట్టే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకున్నారు.
వైఎస్ఆర్‌పై కక్షపూరితంగా కేసులు పెట్టింది ఎవరు..? రోడ్డున పడేసింది ఎవరు..? వైఎస్ఆర్ కుటుంబం పూర్తిగా రాజకీయాలకు దూరం అవ్వాలని చూసింది ఎవరు..? వైఎస్ పేరు కనపడకుండా చేయాలని చూస్తున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు. వైఎస్ఆర్ బతికున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారో పులివెందుల ప్రజలకు తెలుసు. కుట్రదారులతో కలిసి వారికి మోకరిల్లిన వీరా వైఎస్ఆర్ వారసులు.. వైఎస్ఆర్ విగ్రహాలను ముక్కలు చేస్తామని చెప్పిన వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు.. ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్‌కు వేసినట్టా..
అందరితో పాటు మాట కలిపారు నా చెల్లెళ్లు.. మా చిన్నాన్నను ఎవరు చంపారు.. ఏమి జరిగిందో ఆ దేవుడికి, ఈ ప్రజలకు తెలుసు.. చంపానని చెప్పి హేయంగా మాట్లాడి రోడ్డుపై తిరుగుతున్న అతనికి మద్దతు ఇస్తుంది మీరు కాదా..? చిన్నాన్నకు రెండవ భార్య మాట ఉంది వాస్తవం కాదా..? ఆమెకు సతానం ఉన్న విషయం వాస్తవం కాదా..? అవినాశ్ ఎవరు ఫోన్ చేస్తే వెళ్లాడో అందరికి తెలుసు.. దిగజారుడు రాజకీయాలు చేస్తుంది ఎవరు..? అవినాశ్ ఎలాంటి తప్పుచేయలేదు. అందుకే టికెట్ ఇచ్చాను.
Cm Jagan Mohan Reddy CM Jagan Mohan Reddy News Ysrcp YS Jagan Mohan Reddy Namination
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Andhra Pradesh CM Jagan Mohon Reddy injured by stone throwing during campaign
और पढो »
Revanth Reddy: కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »
Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
और पढो »
ஆந்திரா முதல்வர் மீது கல்வீச்சு தாக்குதல்... ஜெகன் மோகன் படுகாயம் - பிரச்சாரத்தில் நடந்தது என்ன?Jagan Mohan Reddy Injury: ஆந்திர மாநிலம் விஜயவாடாவில் தேர்தல் பரப்புரைக்காக ரோட் ஷோ மேற்கொண்ட அம்மாநில முதலமைச்சர் ஜெகன் மோகன் ரெட்டிக்கு முகத்தில் காயம் ஏற்பட்டுள்ளது.
और पढो »
CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
और पढो »
CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
और पढो »