Mahabubabad Congress Meeting: సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈనేపథ్యంలో జరిగిన సభలో జనాలు లేక సీఎం రేవంత్ అరగంటపాటు బస్సులోనే ఎదురుచూసినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలపై గుర్రుగా కూడా ఉన్నట్లు సమాచారం.
kamada ekadashi 2023లోక్ సభలో మంచి మెజార్టీ సాధించాలని కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతుంది. అందుకే అనేక బహింగ సభలు, సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనేతలు.. తరచుగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని పథకాలు అమలులో జాప్యం ఏర్పడిందని, ఎన్నికలు పూర్తవగానే మిగతా కార్యక్రమాలు, లబ్ధిదారులకు అందల్సిన ఫలాలు అందేలా చేస్తామంటున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలసలు మాత్రం ఆగడంలేదు.నిన్న కేసీఆర్ తెలంగాణ భవన్ లో..
ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ స్థానికంగా సీఎం రాక సందర్భంగా బహింరంగ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ సీఎం వచ్చాక కూడా హల్ లోని కూర్చిలన్ని ఖాళీగానే కన్పించాయి. దీంతో రేవంత్ దాదాపు అరగంటపాటు బస్సులోనే ఎదురు చూసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. జనసమీకరణలో స్థానికనేతలు, ఇతరనాయకులతో కలుపుకొని వెళ్లలేదని ఒకింత అసహానానికి కూడా గురయినట్లు సమాచారం.
Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో.. ఒకవైపు ఎండలు కూడా మండిపోవడంతో ప్రజలు, నాయకుల మధ్య సమన్వయం లేక మీటింగ్ కు ఎవరు రాలేకపోయినట్లు సమాచారం. చివరకు సీఎం రేవంత్ రెడ్డి సభలో పాల్గొని, తమ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలను అభ్యర్థించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలల గెలించి ఆరు గ్యారంటీల అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వంప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ .. ఇది కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే ఎన్నికలంటూ.. మీరంతా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కూడా ప్రజలను కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections 2024 1st Phase
Congress Party CM Revanth Reddy BRS KCR Mahabubabad Meeting
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy: కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »
KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.
और पढो »
Loksabha Elections 2024: Telangana में फंड्स को लेकर CM Revanth Reddy ने PM Modi पर लगाया ये आरोपLoksabha Elections 2024: Telangana में फंड्स को लेकर CM Revanth Reddy ने PM Modi पर लगाया ये आरोप
और पढो »
Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్.. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
और पढो »
Revanth Predicts: ఐదు రాష్ట్రాల్లో మోదీ కల నెరవేరదు భారీ షాక్ తప్పదు.. రేవంత్ రెడ్డి జోష్యంBJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
और पढो »