Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 13 వ తేదీన, అదే విధంగా జూన్ 4 ఎన్నికల కౌంటిగ్ జరుగనుంది. ఈ రెండు తేదీలలో కూడా వేతనంతో కూడిన దినాలుగా ప్రకటిస్తు సీఎస్ శాంతికుమారీ ఉత్తర్వులు జారీచేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు,లోక్ సభ స్థానాకులు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ఎన్నికలు కూడా ముగిశాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో మే 13 న ఎన్నికలు జరుగనున్నాయి.ఇప్పటికే ఈసీ రెండు తెలుగు రాష్ట్రాలపై స్పెలస్ ఫోకస్ పెట్టింది.అనేక మంది నాయకులపై కేసులు పెట్టింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకులపైకేసులు పెట్టింది.
ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అవగాహాన కార్యక్రమాలు చేపట్టింది. ఇక మరోవైపు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సమయంను గంట పాటు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణలో ఎన్నికల రోజు హైదాబాద్, ఖమ్మం, వరంగల్,కరీంనగర్ జిల్లాలోని ఓటర్లకు ర్యాపీడో ఫ్రీ సర్వీసులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఓటర్లను ఉచితంగా ఓటింగ్ కేంద్రాలకు తీసుకెళ్తామని ర్యాపీడో కొద్దిగంటల క్రితమే ప్రకటించింది. అదే విధంగా తాజాగా,తెలంగాణ సీఎస్ శాంతికుమారీ కీలక ఉత్తర్వులు జారీచేశారు.
CS Santhi Kumari Telangana Politics Loksabha Elections 2024 May 13 Polling Day Paid Holiday
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
May 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులుReserve bank of india Released May 2024 Bank holidays list ఆర్బీఐ ఎప్పటిలానే మే నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఈసారి ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో రెండు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలున్నాయి.
और पढो »
Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..Hyderabad Parliament: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్.
और पढो »
Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
और पढो »
Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్ అప్‌డేట్.. ఆ రోజే ఫలితాలు..!Telangana inter results 2024 ts 1st and 2nd year inter results will Released Soon: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల కానున్న నేపథ్యంలో అంతకుముందే ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
और पढो »
Tamilisai Soundararajan: ఈసారి తెలంగాణ నుంచే ఎక్కువ మంది కేంద్ర మంత్రులు.. కీలక వ్యాఖ్యలు చేసిన తమిళి సై..Tamilisai Soundararajan: లోక్ సభ ఎన్నికలలో ఈసారి తెలంగాణ నుంచి మెజారీటీ కేంద్రమంత్రులు ఉంటారని తెలంగాణ మాజీ గవర్నర్, చెన్నై సౌత్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
और पढो »
Bank Holidays List: మే నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి వివరాలు ఇవే..Banks Holidays: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఎండలో బైటకు అస్సలు వెళ్లడానికి ధైర్యం చేయడంలేదు. ఇక కొందరు బ్యాంకు లావాదేవీలకు సైతం వెళ్లడానికి ఆసక్తి చూపించడంలేదు. ఆన్ లైన్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు.
और पढो »