Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?

Cash For Vote Case समाचार

Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?
Alla Ramakrishna ReddyVote To NoteChandrababu Naidu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Supreme Court Probe Cash For Vote Case: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? వాళ్లిద్దరూ మళ్లీ ఓటుకు నోటు కేసులో చిక్కుకుంటారా? అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ కేసు న్యాయస్థానం ముందు విచారణకు రానుంది. విచారణల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నాటి టీడీపీ ఎమ్మెల్యే నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందా? అని తీవ్ర చర్చ జరుగుతోంది. విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

'ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సక్రమంగా విచారణ చేయడం లేదు. ఈ కేసును సీబీఐ విచారణ చేయాలి. ఈ కేసులో బాబును నిందితుడిగా చేర్చాలి. దీంతోపాటు మూడు కేసులో పెండింగ్‌ ఉన్నాయి' అని ఆర్కే వెల్లడించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారు. రెడ్‌ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియోలో దొరికిన రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..Telangana - Jan Lok Poll Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సీ ఓటర్ సంచలన సర్వే.. ఆ పార్టీ వైపే ప్రజల మొగ్గు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Alla Ramakrishna Reddy Vote To Note Chandrababu Naidu Revanth Reddy Supreme Court

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంRevanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంDharmapuri Arvind Invites To Revanth Reddy In BJP: ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్‌ రెడ్డి వెళ్తారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. తాజాగా రేవంత్‌ రెడ్డిని బీజేపీలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
और पढो »

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
और पढो »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »

KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.
और पढो »

Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌.. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌.. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
और पढो »

Dharwad IT Raid: আবার বিপুল টাকার পাহাড়, ফ্ল্যাটের আলমারি খুলতেই থরে থরে সাজানো নোট!Dharwad IT Raid: আবার বিপুল টাকার পাহাড়, ফ্ল্যাটের আলমারি খুলতেই থরে থরে সাজানো নোট!Almost 18 crore Cash Recover in IT raid from Dhanwad flat
और पढो »



Render Time: 2025-02-21 04:37:58