BRS Party Deeksha Diwas Statewide Success: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివాస్ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివాస్ ఉత్సాహంగా సాగడంతో గులాబీ పార్టీలో మళ్లీ జోష్ వచ్చింది.
ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై ఐక్యత చాటడంతో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఓ ఝలక్ ఇచ్చింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ నిర్వహించింది. తెలంగాణలో వాడవాడలా గులాబీ పార్టీ నాయకులు దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు.
సిద్దిపేటలో... అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులుదీక్షా దివాస్‌లో భాగంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితజనగామలో... జరిగిన దీక్షా దివాస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి11Trending Photos
Brs Party KT Rama Rao Harish Rao Kalvakuntla Kavitha Telangana Bhavan Banjara Hills KCR Deeksha Telangana News Telangana Politics Gangula Kamalakar Palla Rajeshwar Reddy Errabelli Dayakar Ro BRS Party Deeksha Diwas
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy VS KCR: కేసీఆర్ కాస్కో.. నిన్ను మళ్లీ గడ్డమీద మొలవనివ్వ.. కాక రేపుతున్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. వీడియో ఇదే..Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. గులాబీ బాస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా.. ఏకీ పారేశారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ మొక్క మొలవనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయంKCR Re Entry: బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా..? కేసీఆర్ రీఎంట్రీకీ గ్రాండ్ వేదికను గులాబీ పార్టీ సిద్దం చేసిందా..? ఇటు పొలిటికల్ గా అటు జ్యోతిష్యంగా మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా..? కేసీఆర్ ఎంట్రీ కోసం ఆ వేదిక సూటబుల్ అని గులాబీ లీడర్లు ఫిక్సయ్యారా..
और पढो »
Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడుKT Rama Rao Attends Deeksha Diwas In Karimnagar: కరీంనగర్ ప్రజల పోరాట స్ఫూర్తి లేకుంటే తెలంగాణ ఏర్పాటయ్యేది లేదో తెలియదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోనోడు ఇప్పుడు విర్రవీగుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని ప్రకటించారు.
और पढो »
Telangana Deksha Diwas: దీక్షా దివస్ సంబురాలకు బీఆర్ఎస్ రెడీ..Telangana Deksha Diwas: 2009లో కేసీఆర్ దీక్ష తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ సర్కార్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో సంబురాలు అంబాన్ని అంటాయి.
और पढो »
CM Revanth reddy VS KCR: కేసీఆర్‌ను తెలంగాణ ఎప్పుడో మర్చిపోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్.. అసలేం జరిగిందంటే..?CM Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి గులాబీ బాస్ పై రెచ్చిపోయారు. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయాలు రచ్చగా మారాయని తెలుస్తొంది.
और पढो »
Smita Sabharwal: మహారాష్ట్రలో స్మిత సబర్వాల్.. అక్కడ కూడా మేడమ్ సర్.. మేడమ్ అంతే.. క్రేజ్ మాములుగా లేదుగా..Senior ias smita sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మళ్లీ వార్తలలో నిలిచారు. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణలో టూరిజం శాఖకు కల్చరల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో స్మితా మళ్లీ ట్రెండింగ్ గా మారారు.
और पढो »