Delhi Assembly Election Results: భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొన్ని ఫార్ములాలతో అధికారం ఒడిసిపట్టుకుంటుంది. ఒక్కో చోట ఒక్క వ్యూహాన్ని అమలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్..
Delhi Assembly Election Results: ఢిల్లీలో పనిచేసిన బీజేపీ బ్లాక్ బస్టర్ ఫార్ములా.. అందుకే 27 యేళ్ల తర్వాత ఘన విజయం..
ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహంతోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది.PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధుల మంజూరుకు తేదీ ఖరారు, ఎప్పుడంటే? ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు 27 సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ గద్దెపై బీజేపీ జెండా ఎగిరింది. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. రెండు సార్లు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన చీపురు పార్టీని ఢిల్లీ వాసులు ఛీత్కరించారు. ముఖ్యంగా ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని ఓడించేలా చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి గత కారణం..
2023లో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకుండానే ఎన్నికల బరిలో దిగింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ ఫార్ములా బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేసింది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను బీజేపీ అప్లై చేసి ఘన విజయం సాధించింది. మరి ఆయా రాష్ట్రాల్లో వర్కౌట్ అయినా.. ఈ బ్లాక్ బస్టర్ ఫార్ములా ఇపుడు ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేసి బీజేపీకి అధికారం కట్టబెట్టింది.
Parvesh Sahib Verma: పర్వేష్ సాహిబ్ వర్మ.. ఢిల్లీ అసెంబ్లీ గడ్డపై మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన ఈ జెయింట్ కిల్లర్ ఎవరో తెలుసా?
Delhi Assembly Elections Result 2025 Delhi Assembly Results 2025 Narendra Modi Aravind Kejriwal BJP AAP Congress Rahul Gandhi Aam Aamdi Party
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Delhi Election Results 2025: New Delhi Seat पर जीत के बाद, क्या CM बनेंगे Parvesh Verma? | AAPDelhi Election Results 2025: New Delhi Seat पर जीत के बाद, क्या CM बनेंगे Parvesh Verma?
और पढो »
महाभारत का इंद्रप्रस्थ कैसे बना दिल्ली: पांडवों ने नागों को भगाकर बसाया; यहीं के महल में बेइज्जत हुए दुर्योधनDelhi Assembly Election 2025 Special Series; Delhi Politics Origin History & Interesting Facts. Follow Delhi Election Latest News, Stories On Dainik Bhaskar.
और पढो »
Delhi Election Results 2025: दिल्ली चुनाव रिजल्ट से पहले ये उम्मीदवार भगवान की शरण में पहुंचे, देखेंDelhi Assembly Election Results 2025:दिल्ली में वोटों की गिनती से पहले बीजेपी, आम आदमी पार्टी के कुछ उम्मीदवारों ने भगवान की शरण में पहुंचकर आशीर्वाद लिया.
और पढो »
दिल्ली चुनाव रिजल्ट: अरविंद केजरीवाल को पटखनी देने के बाद प्रवेश वर्मा ने सबसे पहले किससे की मुलाकात?Delhi Assembly Election Results: बीजेपी के प्रवेश वर्मा ने नई दिल्ली विधानसभा सीट पर पूर्व सीएम अरविंद केजरीवाल को शिकस्त देकर आम आदमी पार्टी (AAP) को सबसे बड़ा झटका दिया है.
और पढो »
Delhi Election Result: चांदनी चौक सीट से AAP उम्मीदवार की बड़ी जीत, जानें कांग्रेस, बीजेपी का हालDelhi Election Results 2025: रुझानों में BJP ने हासिल किया बहुमत, AAP पिछड़ी | Breaking News
और पढो »
Delhi Chunav Result: रुझानों में सौरभ भारद्वाज को झटका, ग्रेटर कैलाश सीट से BJP उम्मीदवार आगेDelhi Election Results 2025: रुझानों में BJP ने हासिल किया बहुमत, AAP पिछड़ी | Breaking News
और पढो »