NTR Devara Title Card Leaked: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా.. యాక్టర్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర.. అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి.. లీకైన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్.. సినిమా తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్లో ప్రేక్షకుల మందికి రాబోతున్న.. రెండవ సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు.. నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతోంది.
నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావాలి. కానీ చిత్ర బృందం సినిమాని.. త్వరగా పూర్తి చేసి ఆగస్టు 15న విడుదలకి సిద్ధం చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన.. ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా.. నుంచి ఒక లీక్ అయిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.సినిమా మొదలవడమే.. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోతో మొదలవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ని చూపిస్తూ చిత్ర బృందం నందమూరి తారక రామారావు ఆర్ట్స్.. అంటూ తమ బ్యానర్ ని వేయనున్నారు.
అంతేకాకుండా ఈ వీడియోలో సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాల.. గ్లిప్స్ కూడా ఉన్నాయి. సినిమాలో కొన్ని హై ఇంటెన్స్.. యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని ఈ టైటిల్ కార్డు హింట్ ఇచ్చేలా డిజైన్ చేశారు. ఏదేమైనా ఆ సినిమా నుంచి లీకైన ఈ చిన్న వీడియో.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటో చూడగానే.. అభిమానులందరికీ కచ్చితంగా గూస్ బంప్స్ రావడం ఖాయం.
మరోవైపు ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా యశ్ రాజ్ ఫిలింస్ వారి స్పై యూనివర్స్ లో.. భాగంగా విడుదల కాబోతున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ వార్ 2.. సినిమాలో రెండవ హీరోగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ పాత్ర లో కనిపించనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
NTR Upcoming Movie Devara Devara Update Devara Trailer Devara Release Date
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్NEET UG 2024 Scam and Paper Leak issue Enforcement Directorate NEET 2024 Scam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై ప్రతిఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష ఈసారి తీవ్ర వివాదాస్పదమైంది
और पढो »
Kalki 2898AD Leaked Scenes: कल्कि 2898एडी का फर्स्ट डे फर्स्ट शो देखने वालों ने वायरल कर दिए प्रभास के सीन, फैंस बोले- ब्लॉकबस्टरKalki 2898AD Leaked Scene: प्रभास, दीपिका पादुकोण और अमिताभ बच्चन की कल्कि 2898 एडी को फर्स्ट डे फर्स्ट शो देखने गए फैंस ने सीन लीक कर दिए हैं.
और पढो »
Jr NTR: ఎన్టీఆర్ వల్ల ఆ ఇద్దరు హీరోలకి నష్టం.. కంగారులో అభిమానులు!NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న.. దేవర సినిమా మొదటి భాగం ఏప్రిల్ లో.. విడుదల కావాల్సింది.. కానీ అక్టోబర్ 10కి వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అనుకున్న.. దానికంటే ముందే.. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
और पढो »
व्हिसलब्लोअर ने मार्च में कहा- NEET पेपर लीक होगा: दावा- ट्रक में रखे बक्से में स्याही लगाकर पेपर लीक करते...NEET Paper Leak in Bihar How Marked Papers were leaked during Transportation Exclusive
और पढो »
UP RO/ARO पेपर भोपाल से लीक हुआ था: यूपी STF ने प्रयागराज से 6 को गिरफ्तार किया; एमपी की प्रिंटिंग प्रेस से...Educare न्यूज, uppsc roaro paper leaked from printing paper
और पढो »
UP RO/ARO पेपर भोपाल से लीक हुआ था: यूपी STF ने प्रयागराज से 6 को गिरफ्तार किया; एमपी की प्रिंटिंग प्रेस से...Educare न्यूज, uppsc roaro paper leaked from printing paper
और पढो »