Devara Bollywood: బాలీవుడ్ లో మరో రేర్ ఫీట్ అందుకున్న ఎన్టీఆర్ ‘దేవర’..

Devara Bollywood समाचार

Devara Bollywood: బాలీవుడ్ లో మరో రేర్ ఫీట్ అందుకున్న ఎన్టీఆర్ ‘దేవర’..
Jr NtrDevaraDevara Box Office Collections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Devara Bollywood: రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాలంటే మాములు విషయం కాదు. కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర’తో ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. అంతేకాదు తాజాగా ‘దేవర’ మూవీతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో ఫీట్ అందుకున్నాడు.

Devara Bollywood : రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాలంటే మాములు విషయం కాదు. కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర’తో ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. అంతేకాదు తాజాగా ‘దేవర’ మూవీతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో ఫీట్ అందుకున్నాడు. Devara Bollywood : రాజమౌళితో సినిమా చేసి ఏ కథానాయకుడికైనా .. ఆ తర్వాత సినిమాతో పెద్ద ఫ్లాప్ అందుకునాడేది సెంటిమెంట్ గా వస్తుంది. తాజాగా దేవరతో ఎన్టీఆర్.. ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు.

అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. అంతేకాదు రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. ఓవరాల్ గా రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. అంతేకాదు బీ టౌన్ కూడా తొలి సోలో హిట్ ను అందుకొని ఆ టెస్ట్ లో పాస్ అయ్యాడు.ముఖ్యంగా ‘దేవర’ కోసం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం కలిసొచ్చే అంశం అని చెప్పాలి. మొత్తంగా సోలో హీరోగా ఎన్టీఆర్ కు ప్యాన్ ఇండియాలో హిందీలో ‘దేవర’తో మంచి హిట్ అందుకున్నాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jr Ntr Devara Devara Box Office Collections Koratala Siva Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Devara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతDevara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా పార్ట్‌ 1 ట్రైలర్‌ విడుదలవగా.. ఎన్టీఆర్‌ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »

Urmila matondkar: ఎనిమిదేళ్ల బంధానికి బ్రేకప్.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఊర్మిళా..Urmila matondkar: ఎనిమిదేళ్ల బంధానికి బ్రేకప్.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఊర్మిళా..Urmila matondkar divorce: బాలీవుడ్ లో మరో జంట డైవర్స్ కోసం రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్ల తమ వివాహా బంధానికి నటి ఊర్మిళా బ్రేకప్ చెప్పారు.
और पढो »

Big Shock Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?Big Shock Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర సినిమా బృందానికి భారీ షాక్‌ తగిలింది.
और पढो »

Devara: బాక్సాఫీస్ కి సొర..ఎన్టీఆర్ ‘దేవర’ దెబ్బకు బుక్ మై షో క్రాష్..Devara: బాక్సాఫీస్ కి సొర..ఎన్టీఆర్ ‘దేవర’ దెబ్బకు బుక్ మై షో క్రాష్..Devara: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా టికెట్ కోసం అభిమానులు బుక్ మై షో ఓపెన్ చేస్తూనే ఉన్నారు.
और पढो »

Devara: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రచ్చ.. ఫస్ట్ డే ఆ హీరోల రికార్డ్స్ ఫసక్..Devara: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రచ్చ.. ఫస్ట్ డే ఆ హీరోల రికార్డ్స్ ఫసక్..Devara Bookings: ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ లో తారక్, రామ్ చరణ్ లతో పాటు రాజమౌళి కి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. ఆ సినిమాతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన ఎన్టీఆర్.. తాజాగా ‘దేవర’ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
और पढो »

Devara: నైజాంలో దేవర మరో బెంచ్ మార్క్.. ఎన్టీఆర్ మాస్ రచ్చ..Devara: నైజాంలో దేవర మరో బెంచ్ మార్క్.. ఎన్టీఆర్ మాస్ రచ్చ..Devara Nizam: ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. గత నెల లాస్ట్ వీక్ లో విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో పలు రికార్డులను కొల్లగొడుతుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన తెలంగాణలో ఏరియాలో ఈ సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
और पढो »



Render Time: 2025-02-13 19:19:06