Dhanteras: దీపావళి పండగ రెండు రోజుల ముందు వచ్చే ధన త్రయోదశి రోజున ఈ వస్తువులు కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది. అంతేకాదు ఈ రోజన ఏ వస్తువులు కొంటే మీ ఇంట్లో కుబేరుడు అనుగ్రహం ఉన్నట్టే..
Dhanteras : ధన్ తేరస్ రోజున ఈ వస్తువుల కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..ముఖ్యంగా ధన త్రయోదశి రోజున బంగారం లేదా వెండి ఒక గ్రామై కొనడం వలన జీవితాంతం మీ ఇంట్లో బంగారం, వెండి కొరత ఉండదు. అంతేకాదు ఈ రోజున చీపురు కొంటే ఎంతో లాభం. చీపురు లక్ష్మీ దేవికి సంకేతం.లక్మీ దేవి ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ ఉంటుంది. అందుకే చీపురు కొంటే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి ఇంట్లో ధనం రాజ్యమేలుతుందనే అర్ధం. ఈ నెల 29న ధన తేరస్.
ఈ రోజున చీపురు కొని ఆలయాల్లో దానం చేయడం వలన మంచి జరుగుతుది. అలా చేయడం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నశిస్తాయి.ధన్ తేరస్ రోజున మధ్యాహ్నం సమయం లేదా సూర్యాస్తమయం సమయానికి ముందే కొనడం బెటర్. రాత్రి పూట అసలు చీపురు కొనడం కానీ తేవడం కానీ చేయరాదు. ధన తేరస్ రోజున 2 చీపుర్లు కొనండి. మీ ఇంట్లోకి ఒకటి.. మీ సమీపంలోని ఆలయం లేదా మీరు రెగ్యులర్ గా వెళ్లే ఆలయానికి దానం చేయడం శ్రేయస్కరం. ధన త్రయోదశి రోజున ఏదైనా మీకు తగిన చీపురు కొనండి. ప్లాస్టిక్ చీపురు మాత్రం అస్సలు కొనుగోలు చేయకండి.
Dhanteras Deepawali Diwali Pooja Gold
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Deewali Pooja: దీపావళికి ముందే ఇంట్లో ఈ దిక్కున శంఖాన్ని ఉంచి పూజించండి.. ధనలక్ష్మి మీ ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టదు..Deewali Pooja: శంఖాన్ని ఉంచే దిశ: క్షీర సాగర మథనం నుండి బయటకు వచ్చిన రత్నాలలో శంఖం ఒకటి. అప్పట్లో క్షీర సాగరం నుండి హాలాహలం నుండి అమృతం వరకు ఎన్నో వస్తువులు వచ్చాయి. ఇక అమ్మలకన్న అమ్మ మహా లక్ష్మి దేవికి శంఖం అంటే ప్రీతి పాత్రమైనది.
और पढो »
Rubber Plant: దీపావళి ముందు ఈ మొక్క నాటండి.. లక్ష్మీదేవి మీ ఇంట్లో వాలిపోద్దిRubber Plant Rid Rrom Financial Problem: హిందూవుల అతిపెద్ద పండుగ దీపావళి. ఈ పండుగ సమయంలో ఇంట్లో ఒక్క మొక్క నాటితే మీకు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఈ మొక్క నాటితే ఆర్థిక సమస్యలు అనేవి తొలగుతాయనే నమ్మకాలు ఉన్నాయి. ఆ మొక్క ప్రత్యేకత, విశేషాలు ఇవే.
और पढो »
Numerology: ఒకవేళ మీరు ఈ తేదీలో పుడితే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే లేరు.. ఎక్కడకు వెళ్లినా సర్వ సుఖాలు..Numerology Lucky Date: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం రాశివారి లక్షణాలను ఎలా అంచనా వేస్తామో అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా వారి జాతకాన్ని తెలుసుకోవచ్చు.
और पढो »
Business Ideas: మీ ఊరికి మీరే పుష్ప రాజ్.. ఎకరం భూమి ఉంటే చాలు.. కోట్ల రూపాయలు మీ సొంతంBusiness Ideas: మనలో చాలా మందికి బిజినెస్ చేయాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియదు. ముఖ్యంగా బిజినెస్ అనగానే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందనుకుంటారు. కానీ ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది. చిన్న చిన్న మెలకులవలు తెలుసుకుంటే చాలు ఇంట్లో కూర్చుండి లక్షలు సంపాదించవచ్చు.
और पढो »
Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!Dhanteras 2024 Lucky Zodiac Signs: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజుకు ముందుకు వచ్చేది ధన త్రయోదశి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు.
और पढो »
Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!Tongue Colour Symptoms: నాలుక రంగును బట్టి మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనే విషయం తెలుసుకోవచ్చని తెలుసా..? ఏ రంగు ఎలాంటి సమస్య కు సూచన అనే వివరాలు తెలుసుకుందాం.
और पढो »