Dhanurmasam: ధనుర్మాసంలో పెళ్లిళ్లు జరగవు... దీని వెనుక ఉన్న ఈ కారణాలు మీకు తెలుసా..?

Dhanurmasam समाचार

Dhanurmasam: ధనుర్మాసంలో పెళ్లిళ్లు జరగవు... దీని వెనుక ఉన్న ఈ కారణాలు మీకు తెలుసా..?
WeddingLord VishnuDhanurmasam Puja
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Dhanurmasam Tradition: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. ఈ మాసం విష్ణుదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. అదే విధంగా ఈ సమయంలో చేసే పూజలు వేలరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట.

సాధారణంగా మనకు ఉన్న తెలుగు నెలల్లో శివ, కేశవులకు కొన్ని మాసాలు అత్యంత ప్రీతీకరమైనవని చెప్తుంటారు. అందులో శ్రావణం, కార్తీక మాసం, మార్గశిర మాసం, ధనుస్మాసాలు ఆ దేవుడికి ఎంతో ప్రీతీకరమైనవని చెప్తుంటారు. అయితే.. ఈ కాలంలో చేసే పూజలు, వ్రతాలు కూడా అనేక రెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట. అయితే.. ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది.

ఈ మాసంలో పెళ్లిళ్ళు చేయకపోవడానికి శాస్త్రపరమైన, భౌతికపరమైన కారణం కూడా ఉందని తెలుస్తొంది. వాతావరణంలో అనేక మార్పుల కారణంగా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో విపరీతంగా చలి ఉంటుందంట. అందుకే ఆహారం తీసుకొవడంలో కూడా అనేక మార్పులు వస్తాయంట. అందుకే.. ఈ కాలంలో శుభకార్యాలను నిర్వహించరని చెప్తుంటారు.

Lord Shanidev: శనిదేవుడికి నూనెతోనే ఎందుకు అభిషేకిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ పురాణ గాథ మీకు తెలుసా..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Wedding Lord Vishnu Dhanurmasam Puja Wedding In Dhanurmasam Dhanurmasam Pashuralu Winter Season Marriages Winter Health Problems Telugu News Latest News News In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lord Shanidev: శనిదేవుడికి నూనెతోనే ఎందుకు అభిషేకిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ పురాణ గాథ మీకు తెలుసా..?Lord Shanidev: శనిదేవుడికి నూనెతోనే ఎందుకు అభిషేకిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ పురాణ గాథ మీకు తెలుసా..?Shanidev Puja vidhan Tailabhishekam: చాలా మంది శనిదేవుడ్ని తైలంతో అభిషేకిస్తుంటారు. కానీ తైలాభిషేకం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, పద్దతులు పాటించాలని పండితులు చెబుతుంటారు.
और पढो »

Snake bite: ప్రెగ్నెంట్ మహిళల్ని పాములు కాటు వేయవంట..!.. సర్పాలకు ఉన్న ఈ శాపం మీకు తెలుసా..?Snake bite: ప్రెగ్నెంట్ మహిళల్ని పాములు కాటు వేయవంట..!.. సర్పాలకు ఉన్న ఈ శాపం మీకు తెలుసా..?Snake viral news: సాధారణంగా పాములు కన్పిస్తే చాలా మంది దూరంగా వెళ్లిపోతుంటారు. కానీ పాములకు అపకారం తలపెడితే మాత్రం అవి కాటేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పాములు ప్రెగ్నెంట్ లేడీస్ ను కాటేయవని చెప్తుంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
और पढो »

Best Juice Benefits: పోషకాల గని ఈ ఫ్రూట్ జ్యూస్, రోజూ తాగితే ఏమౌతుందో తెలుసాBest Juice Benefits: పోషకాల గని ఈ ఫ్రూట్ జ్యూస్, రోజూ తాగితే ఏమౌతుందో తెలుసాBest Healthy Juice Orange take daily and check these 5 surprising benefits Best Juice Benefits: ఆరోగ్యానికి కావల్సిన మినరల్స్, ఖనిజాలు ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలు, కూరగాయలు, పండ్లలో పెద్దఎత్తున ఉంటాయి. అయితే ఏ పండ్లలో ఏమున్నాయో తెలుసుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది.
और पढो »

Indian Railways: రైలు టిక్కెట్‌పై పేరు, ప్రయాణం చేసే తేదీ మార్చుకోవచ్చని మీకు తెలుసా?Indian Railways: రైలు టిక్కెట్‌పై పేరు, ప్రయాణం చేసే తేదీ మార్చుకోవచ్చని మీకు తెలుసా?Name Change On Ticket: చాలా మందికి తెలియని విషయం ఇది. మనం ఎప్పుడైనా రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు రైలు టిక్కెట్లు ముందుగానే బుక్‌ చేసుకుంటాం. అయితే, మనం తొందర తొందరలో తేదీ లేదా పేరు తప్పుగా పడుతుంది
और पढो »

Black thread: కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారా..?.. ఈ సీక్రెట్స్ మీకు తెలుసా..?Black thread: కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారా..?.. ఈ సీక్రెట్స్ మీకు తెలుసా..?Black thread benefits: చాలా మంది కాలికి నల్లని దారంను కట్టుకుంటారు. దీని వల్ల నరఘోర, దిష్టితగలదని భావిస్తారు. అయితే.. కాలికి దారం కట్టుకొవడంలో కొన్ని నియామాలు పాటించాలని పండితులు చెబుతుంటారు
और पढो »

Daughter Breastfeed To Father: కన్న తండ్రికి పాలిచ్చి పెంచిన కూతురు.. ఈ స్టోరీ మీకు తెలుసా?Daughter Breastfeed To Father: కన్న తండ్రికి పాలిచ్చి పెంచిన కూతురు.. ఈ స్టోరీ మీకు తెలుసా?Own Daughter Breastfeed To Father: కన్న కూతురు తండ్రికి పాలిస్తున్న ఓ పెయింటింగ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ పెయింటింగ్‌ వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-15 00:17:00