Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!

Different Love Story समाचार

Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!
Love StoryTelugu Love StoriesLove Story In Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Different Love Story: ప్రేమ గుడ్డిదని చెబుతారు. అది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో చెప్పలేం. ఇటీవల చాలా వింత ప్రేమ కథలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి ప్రేమ కథే ఇది. 29 ఏళ్ల ఓ బ్యూటీ తన ఇంట్లో పనిచేస్తున్న 50 ఏళ్ల వంట మనిషినే ప్రేమించి వివాహం చేసుకుంది.

Different Love Story : ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!

చిన్ననాటి నుంచి ఆయనపై ఉన్న గౌరవం ప్రేమ అని తెలుసుకుని పెళ్లి చేసుకున్నట్లు ఆ బ్యూటీ చెబుతోంది. మీరు ఒకసారి చదివేయండి..ఓ వ్యక్తిని తండ్రిలా భావిస్తే.. ఇక ఎప్పటికీ ఆయనపై అదే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఓ యువతి మాత్రం అతని ప్రేమలోనే పడి పెళ్లి చేసుకుంది. ఇంతకు ఎవరు ఆ యువతి..? ఎలా ఆయనను ప్రేమించింది..? వారి పెళ్లికి పెద్దలు అంగీకరించారా..? వివరాలు ఇలా.. డైలీ స్టార్ కథనం ప్రకారం.. రేలిన్ సోలెరో అనే యువతి ఇంట్లో పని మనిషిగా ఆ వ్యక్తి చేరాడు. ఆమెను చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేశాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Love Story Telugu Love Stories Love Story In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకంPhenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకంBRSV Leaders Pouring Phenyl On Revanth Reddy Photo: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర వివాదం రాజుకోగా.. అనూహ్యంగా ఓ విచిత్ర సంఘటన చేసుకుంది.
और पढो »

ಚಿಕಿತ್ಸೆ ನೀಡುತ್ತಿದ್ದ ಡಾಕ್ಟರ್‌ ಜೊತೆ ಲವ್‌.. ಈ ನಟಿ ಪ್ರೀತಿಗಾಗಿ ವೈದ್ಯನ ಪತ್ನಿಗೆ ಕೊಟ್ರು ಕೋಟಿ ಕೋಟಿ!ಚಿಕಿತ್ಸೆ ನೀಡುತ್ತಿದ್ದ ಡಾಕ್ಟರ್‌ ಜೊತೆ ಲವ್‌.. ಈ ನಟಿ ಪ್ರೀತಿಗಾಗಿ ವೈದ್ಯನ ಪತ್ನಿಗೆ ಕೊಟ್ರು ಕೋಟಿ ಕೋಟಿ!Vyjayanthimala love story: ಹಿಂದಿ ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ಹಾಗೂ ಹಿರಿಯ ನಟಿ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ತಮ್ಮ ನಟನೆಯಿಂದ ಎಲ್ಲರನ್ನೂ ಹುಚ್ಚೆಬ್ಬಿಸಿದ್ದರು.
और पढो »

Adani Power: బంగ్లాదేశ్‌కు కరెంటు సప్లై చేస్తాం..గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే విద్యుత్ సరఫరా : అదానీ పవర్Adani Power: బంగ్లాదేశ్‌కు కరెంటు సప్లై చేస్తాం..గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే విద్యుత్ సరఫరా : అదానీ పవర్Adani Energy: గతంలో బంగ్లాదేశ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారమే, తమ కంపెనీ బంగ్లాదేశ్ కు కరెంటు ఉత్పత్తి కొనసాగిస్తుందని అదానీ పవర్ పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఎగుమతి నిబంధనల్లో తెచ్చిన మార్పులను ఆహ్వానిస్తున్నట్లు అదానీ పవర్ తెలిపింది.
और पढो »

Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..Romantic Cheating Story: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు విషయాలను బయటకు లాగుతున్నారు.
और पढो »

ಆಶ್ರಯ ಕೊಟ್ಟ ಸ್ನೇಹಿತೆಯ ಗಂಡನಿಗೆ ಅಣ್ಣ ಎಂದು ರಾಖಿ ಕಟ್ಟಿದ್ಳು... ಆದ್ರೆ ಕೊನೆಗೆ ಆತನಿಂದಲೇ ಮದುವೆಗೂ ಮುಂಚೆ ಗರ್ಭಿಣಿಯಾದ್ಳು ಈ ಜನಪ್ರಿಯ ನಟಿ!ಆಶ್ರಯ ಕೊಟ್ಟ ಸ್ನೇಹಿತೆಯ ಗಂಡನಿಗೆ ಅಣ್ಣ ಎಂದು ರಾಖಿ ಕಟ್ಟಿದ್ಳು... ಆದ್ರೆ ಕೊನೆಗೆ ಆತನಿಂದಲೇ ಮದುವೆಗೂ ಮುಂಚೆ ಗರ್ಭಿಣಿಯಾದ್ಳು ಈ ಜನಪ್ರಿಯ ನಟಿ!Sridevi And Boney Kapoor Controversial Love Story: ತೆಲುಗು, ತಮಿಳು ಸೇರಿದಂತೆ ದಕ್ಷಿಣದಲ್ಲಿ ತಮ್ಮ ಅದ್ಭುತ ನಟನೆಯಿಂದ ಶ್ರೀದೇವಿ ‘ಹಿಮ್ಮತ್‌ ವಾಲಾ’ ಚಿತ್ರದ ಮೂಲಕ ಹಿಂದಿಯಲ್ಲಿ ಸ್ಟಾರ್ ಹೀರೋಯಿನ್ ಆಗಿ ಮಿಂಚಿದರು.
और पढो »

ग्वालियर के गलियारों में परवान चढ़ा था अटल जी का ईश्क; नहीं मिल पाई थी मोहब्बत को मंजिल, इसलिए अधूरी रह गई थी दास्तांग्वालियर के गलियारों में परवान चढ़ा था अटल जी का ईश्क; नहीं मिल पाई थी मोहब्बत को मंजिल, इसलिए अधूरी रह गई थी दास्तांAtal Bihari Vajpayee Love Story in Hindi: देश के पूर्व प्रधानमंत्री अटल विहारी बाजपेयी की आज पुण्य तिथि है, इस अवसर पर देश भर में उन्हें श्रद्धाांजलि दी जा रही है.
और पढो »



Render Time: 2025-02-22 14:34:40