Diwali Bumper Gift: అసలు దీపావళి పండగ ఇదే.. ఊహించని స్థాయిలో తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధర..

Petrol Today Price समाचार

Diwali Bumper Gift: అసలు దీపావళి పండగ ఇదే.. ఊహించని స్థాయిలో తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధర..
Diesel Petrol PriceDiesel PriceCNG Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Diwali Bumper Gift: సామన్య వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలోనే పెట్రోల్‌తో పాటు డిజిల్‌ ధరలను తగ్గించుబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్‌ ధర ఏకంగా దాదాపు రూ.5పైగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డిజిల్‌ ధర కూడా రూ.2 వరకు తగ్గనుంది.

ఈ విషయాలన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్‌ వేదికగా తెలిపారు. ధన త్రయోదశి సందర్భంగా పెట్రోలు పంపు డీలర్స్‌కి సంబంధించిన డిమాండ్స్‌ను నెరవేర్చుతూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి భారీ బహుమతిని అందించారు. ఏడేళ్లుగా వస్తున్న డిమాండ్స్‌ను నెరవేర్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సుదూర ప్రాంతాల్లో ఉండే పెట్రోల్‌, డిజిల్ వినియోగదారులకు బెనిఫిట్స్‌ లభించేందుకు అంతర్-రాష్ట్ర సరుకు రవాణ అప్డేట్‌పై చమురు కంపెనీలు, డీలర్స్ ప్రధాన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

45పైగా తగ్గించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.2.09 తగ్గగా, డీజిల్ ధర రూ.2.02 తగ్గించిన్నట్లు కేంద్ర మంత్రి ఎక్స్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించారు. డీలర్ కమీషన్ పెంపు వల్ల పెరిగిన పెట్రోల్‌ ధరలు ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే తగ్గనున్నాయి. త్వరలోనే డీలర్‌ కమీషన్‌ తగ్గడం వల్ల 7 కోట్ల మంది వాహన దారులకు లబ్ధి జరగనుంది. ఇప్పటికీ భారత్‌ వ్యాప్తంగా 83,000 పెట్రోల్ పంపులు ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diesel Petrol Price Diesel Price CNG Price Petrol Price In India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Diwali 2024 Offers: దిమ్మతిరిగే దీపావళి ఆఫర్‌.. సాంసంగ్ వాషింగ్ మెషిన్‌ సగం ధరకే.. మళ్లీ రాదు గురూ ఛాన్స్‌!Diwali 2024 Offers: దిమ్మతిరిగే దీపావళి ఆఫర్‌.. సాంసంగ్ వాషింగ్ మెషిన్‌ సగం ధరకే.. మళ్లీ రాదు గురూ ఛాన్స్‌!Diwali 2024 Washing Machine Offers: దీపావళి సందర్భంగా టాప్ లోడ్ వాషింగ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అత్యధిక తక్కువ ధరలకే మంచి మంచి వాషింగ్ మెషిన్స్‌ లభిస్తుంది.
और पढो »

Indiramma Illu: వచ్చే వారమే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులు వీళ్లే..Indiramma Illu: వచ్చే వారమే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులు వీళ్లే..Indiramma Illu: తెలంగాణలో పేద ప్రజలకు దీపావళి ఇవ్వనుంది. పండగ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది.
और पढो »

AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »

EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయంEPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయంEPF pension alert: దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
और पढो »

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి షురూ, ఈ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ధరలుFlipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి షురూ, ఈ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ధరలుFlipkart Big Diwali 2024 Sale live starts today october 20 Flipkart Big Diwali 2024 Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 ప్రారంభమైంది. ప్లస్ సభ్యులకు ఇవాళ్టి నుంచి ఇతరులకు రేపట్నించి ఈ సేల్ అందుబాటులో ఉంటుంది
और पढो »

Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్‌.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్‌.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!Diwali 2024 Offer Flipkart: అత్యంత తగ్గింపుతో మంచి సౌండ్‌బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన సౌండ్‌బార్స్‌ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.
और पढो »



Render Time: 2025-02-13 13:04:11