DonaldTrump Aşırı Duesiye Maruz Kalacak Ürünler Üzerinde Yüksek Tar Tarifurya Karar Verdi

Politic समाचार

DonaldTrump Aşırı Duesiye Maruz Kalacak Ürünler Üzerinde Yüksek Tar Tarifurya Karar Verdi
DonaldtrumpAmerika BaşkanıDuty
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

DonaldTrump, Amerika Cumhuriyeti Başkanı seçildikten sonra, Meksika ve Kanada'dan gelen ürünler üzerinde 25% duty uygulamak üzere karar verdi. Ayrıca Çin'den gelen tüm ürünler üzerinde 10% duty uygulanacağını açıkladı. Bu açıklamalar, sosyal medyada-Trump bir dizi karar hakkında hissi olarak daha fazla açıklamalar yapmış gibi görüldü.

Donald Trump Vows: అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల సుంకాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు.కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్క్ షూర్ చేశారు. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటన మూడు దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

CNBC వార్తల ప్రకారం, ట్రంప్ చేసిన ఈ పోస్టు తర్వాత..మరో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. మెక్సీకో, కెనడా దేశాల నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించడం కూడా జనవరి 20 మిగిలిన ఆర్డ్ లలో మొదటిదని ట్రంప్ ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తెరపడుతుంది. అమెరికా తదుపరి అధ్యక్షుడి ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. అక్రమ వలసలు, అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారమే సుంకాలు విధించడానికి కారణమని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాకు పెద్ద మొత్తంలో డ్రగ్స్, ముఖ్యంగా ఫెంటానిల్ పంపడంపై చైనాతో చాలాసార్లు మాట్లాడానని, అయినా ఫలితం లేకుండా పోయిందని ట్రంప్ అన్నారు. ఒప్పందాలకు విరుద్ధంగా కూడా, బీజింగ్ డ్రగ్ డీలర్లకు మరణశిక్ష విధించలేదు. ఫెంటానిల్, ఒక సింథటిక్ ఓపియాయిడ్ కారణంగా అమెరికాలో ప్రతి ఏటా వేలాది మంది మరణాలకు కారణమవుతున్న డ్రగ్. మెక్సికో ద్వారానే ఎక్కువగా అమెరికాకు డ్రగ్స్ వస్తున్నాయని..ఇంత భారీ మొత్తం దిగుమతి అవ్వడం గతంలో ఎన్నడూ చూడలేదని ట్రంప్ పేర్కొన్నారు.

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ప్రచారం చేస్తున్నప్పుడు, చైనా వస్తువులపై 60శాతం సుంకం విధిస్తానని చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే దిగుమతి సుంకాలు విధిస్తానని ప్రచార సభల్లో చాలా సార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సెప్టెంబరు నాటికి US డేటా ప్రకారం, మెక్సికో అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా.. కెనడా, చైనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rashmika MandannaTop Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Donaldtrump Amerika Başkanı Duty Meksika Kanada Çin Ekonomi Sanayi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL Auction 2025: Yedi İki Günü Sonra Tüm 10 Takımın Görünümü NetleştiIPL Auction 2025: Yedi İki Günü Sonra Tüm 10 Takımın Görünümü NetleştiIPL 2025 nesli 2025 IPL nesli namlarının 2 gün boyunca gerçekleşen namlar sonunda tam olarak belirlendi. 72 oyuncuya 1. gün, 110 oyuncuya 2. gün boyunca namlar yapıldı. Bu iki günlük namlar sonucunda toplam 182 oyuncu satıldı. Yüzde 13 yaşındaki Suryavanshi ve 17 yaşındaki Gurjapniti Singh dahil birçok genç oyuncu namlar boyunca yüksek bedellerle satın alındı. Bhangalore'deki Royal Challengers Bangalore, Bhuvaneshwar Kumar'u 10.75 crore rupya karşılığında satın alırken Lucknow Super Giants ise Record 27 crore rupya karşılığında wicket keeper Rishabh Pant'u ekledi.
और पढो »

Aishwarya Rai Bachchan'in 'Taal Se Taal' Parçasında Harika Freestyle DansAishwarya Rai Bachchan'in 'Taal Se Taal' Parçasında Harika Freestyle DansAishwarya Rai Bachchan'nın 'Taal Se Taal Mila' şarkısında harika freestyle dans gösteren genç bir kızın videoyu sosyal medyada viraller hale getirdi.
और पढो »

10 Günlük Yağmur Olasılığı Yok; Sınırda Düşük Yağış Mevcut10 Günlük Yağmur Olasılığı Yok; Sınırda Düşük Yağış MevcutUttrakhand ve Dehradun dahil olmak üzere Pradesh'de yağmur olasılığı 8-10 gün boyunca yok. Bu durum, dağ bölgelerindeki kar yağışları için de olumsuz etkiler getiriyor. MİH yöneticisi Vikram Singh, bu sonbahar sezonunda yağış eksikliğinin %90 olduğunu belirtiyor. Ek olarak, Aralık ayının ilk haftasında bu durumda bir hava bulutlusu oluşması bekleniyor.
और पढो »

भारत पर बढ़ रहा Apple का भरोसा, 10 अरब डॉलर के iPhone का किया प्रोडक्शन, 1.75 लाख लोगों को मिली नौकरीभारत पर बढ़ रहा Apple का भरोसा, 10 अरब डॉलर के iPhone का किया प्रोडक्शन, 1.75 लाख लोगों को मिली नौकरीचालू वित्त वर्ष 2024-25 के 7 महीनों में भारत में आईफोन प्रोडक्शन ने 10 अरब डॉलर का आंकड़ा छू लिया है, जिसमें से 7 अरब डॉलर का निर्यात किया गया है.
और पढो »

IPL Auction 2025: Yedi İki Günü Sonra Tüm 10 Takımın Görünümü NetleştiIPL Auction 2025: Yedi İki Günü Sonra Tüm 10 Takımın Görünümü NetleştiIPL 2025 nesli 2025 IPL nesli namlarının 2 gün boyunca gerçekleşen namlar sonunda tam olarak belirlendi. 72 oyuncuya 1. gün, 110 oyuncuya 2. gün boyunca namlar yapıldı. Bu iki günlük namlar sonucunda toplam 182 oyuncu satıldı. Yüzde 13 yaşındaki Suryavanshi ve 17 yaşındaki Gurjapniti Singh dahil birçok genç oyuncu namlar boyunca yüksek bedellerle satın alındı. Bhangalore'deki Royal Challengers Bangalore, Bhuvaneshwar Kumar'u 10.75 crore rupya karşılığında satın alırken Lucknow Super Giants ise Record 27 crore rupya karşılığında wicket keeper Rishabh Pant'u ekledi.
और पढो »

हर 10 में से 8 स्टॉकब्रोकर 2024-25 में बढ़ा रहे आईटी बजटहर 10 में से 8 स्टॉकब्रोकर 2024-25 में बढ़ा रहे आईटी बजटहर 10 में से 8 स्टॉकब्रोकर 2024-25 में बढ़ा रहे आईटी बजट
और पढो »



Render Time: 2025-02-15 13:23:23