Double Ismart Digital Rights: రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్మడుపోయాయి.
Double Ismart Digital Rights: దిమ్మతిరిగే రేట్ కు అమ్ముడుపోయిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్..
తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ అదే రేంజ్ లో అమ్ముడు పోయాయి.7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురు
: ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత హీరోగా రామ్ పోతినేని, దర్శకుడిగా పూరీ జగన్నాథ్ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘స్కంధ’ మూవీతో పలకరించాడు. ఓవర్ యాక్షన్ డోస్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగానే నడిచింది. ఈ సినిమాలో రామ్ .. ఊర మాస్ రాంపేజ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు. ‘ ఇస్మార్ట్ శంకర్’ విజయంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇస్మార్ట్ శంకర్ ను మించిన డబుల్ డోస్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టు పూరీ జగన్నాథ్ చెబుతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. దీంతో ఈ సినిమాపై నార్త్ లో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
దాదాపు రూ. 35 కోట్ల కు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందట. హిందీ తప్ప మిగిలిన నాలుగు భాషలకు సంబంధించి డిజిటల్ డీల్ క్లోజ్ అయింది. అంతేకాదు సినిమా విడుదలైన 7 వారాలకు స్ట్రీమింగ్ కు వచ్చేలా ముందుగానే ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీని వచ్చే నెల ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నారు. మరి ఇస్మార్ట్ శంకర్ మాదిరే డబుల్ ఇస్మార్ట్ తో రామ్ పోతినేనికి పూరీ జగన్నాథ్ హిట్ అందిస్తాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Ram Pothineni Tollywood Bollywood Amazon Prime
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Double Ismart: డబుల్ ఇస్మార్ట్ చిత్ర బృందానికి బిఆర్ఎస్ వార్నింగ్.. తొలగించకపోతే..?Double Ismart Controversy: రామ్ పోతినేని హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్.తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేసింది.. మార్ ముంత.. చోడ్ చింత .. అంటూ సాగే ఈ పాటలో. కేసీఆర్ పాపులర్ ఊతపదం ఏం జేద్దామంటవ్ మరీ..
और पढो »
Ram Pothineni Record: టాలీవుడ్ లో చరిత్ర క్రియేట్ చేసిన రామ్ పోతినేని..Ram Pothineni Record: రామ్ పోతినేని .. నిర్మాత స్రవంతి రవికిషోర్ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తెలుగులో వన్ ఆఫ్ ది మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన టాలీవుడ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసాడు.
और पढो »
Game Changer: రామ్ చరణ్‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్..Ram Charan - Game Changer: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
और पढो »
Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే మ్యాటర్..Ram Charan: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన గ్లోబల్ స్టార్ తన కెరీర్ లోనే మరో రేర్ ఫీట్ అందుకోబోతున్నాడు.
और पढो »
Ram Charan: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. గ్లోబల్ స్టార్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిల్లో జరగుతున్న పలు ఈవెంట్స్ కు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా పిలుస్తున్నారు.
और पढो »
Dhoti wearing incident: అట్లుంటదీ రైతన్నతో పెట్టుకుంటే.. మాల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సర్కారు.. డిటెయిల్స్ ఇవే..Bengaluru GT Mall: ధోతి ధరించాడని మాల్ సిబ్బంది ఒక రైతన్నను మాల్ లోకి ఎంట్రీకి పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా, కన్నడ సర్కారు దీనిపై మాల్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది.
और पढो »