Darshan Thoogudeepa Manager Sridhar Suicide In Hero Farmhouse: కన్నడ సినీ పరిశ్రమలో చాలెంజింగ్ స్టార్ దర్శన్ వివాహేతర సంబంధం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా అతడి మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని
కన్నడ హీరో దర్శన్ తూగుదీప కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అతడి మేనేజర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. అయితే అతడు దర్శన్ ఫామ్‌హౌస్‌లోనే ఆత్మహత్యకు పాల్పడడం గమనార్హం. ఈ సంఘటనతో పోలీసులు మరింత లోతుగా కేసును విచారిస్తున్నారు.కన్నడ నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన రేణుకా స్వామి హత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు దర్శన్ తూగుదీప ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.ex cm ys jagan
Pavithra Gowda Crime News Bangalore Manager Suicide
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kichcha sudeep: దర్శన్ పై హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కిచ్చా సుదీప్..Renuka swamy murder case: రేణుక స్వామి మర్డర్ కేసు దేశంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై కన్నడ సినిపరిశ్రమలోని వారు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా, హీరో సుదీప్ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు.
और पढो »
Renuka swami case: అభిమానికి కరెంట్ షాక్ ఇచ్చి టార్చర్.. కన్నడ హీరో దర్శన్ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..Hero Darshan: కన్నడ హీరో తన అభిమాని రేణుక స్వామి హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి. ఇప్పటికే కోర్టు వీరికి పదిరోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది.
और पढो »
Shilpa Shetty: చిక్కుల్లో శిల్పా శెట్టి.. సాగర కన్యపై చీటింగ్ కేసు కేసు నమోదు..Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ఛీటింగ్ కేసు నమోదు అయింది. బోగస్ బంగారం కేసులో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు.
और पढो »
Darshan: హత్య కేసులో ఇరుక్కున్న స్టార్ హీరో.. ప్రియురాలి కోసమే హత్య చేశారా?Kannada Actor Darshan: ఎప్పటికప్పుడు తన వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే కన్నడ స్టార్ నటుడు దర్శన్.. తాజాగా ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కోవడం శాండిల్ వుడ్ ని షాక్ కి.. గురి చేసింది. రేణుక స్వామి అనే ఒక వ్యక్తి హత్య కేసులో కన్నడ నటుడు..
और पढो »
Darshan: సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారం.. మర్డర్ కేసులో అరెస్టైన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే..?Darshan Arrested: కన్నడ ఫెమస్ నటుడు దర్శన్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతగాడు.. రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడని ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
और पढो »
ZEE News Exit Polls 2024: ఢిల్లీ కోటలో జెండా పాతేదెవరు..? జీ న్యూస్ సర్వేలో సంచలన విషయాలు..!ZEE News Exit Polls 2024: ఢిల్లీ కోటలో జెండా పాతేదెవరు..? జీ న్యూస్ సర్వేలో సంచలన విషయాలు..!
और पढो »