Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..

Darshan समाचार

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..
Renuka Swami Murder CasePavithra GowdaKannada Hero Darshan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Kannada murder case probe: తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ ఒక హత్యలో ఇరుక్కున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Darshan -Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..ఫెమస్ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప కు,విజయ లక్ష్మీకి దాదాపు 20 ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. వీరికి కొడుకు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో దర్శన్ కు, పవిత్ర గౌడతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.హత్య గావించబడిన రేణుక స్వామి, దర్శన్ కు ఫాన్ అంట. పవిత్ర గౌడ వల్ల.. విజయ లక్ష్మీకి అన్యాయం జరుగుతుందని, పవిత్ర ఇన్ స్టాలో అసభ్య కరమెస్సెజ్ లు, అశ్లీల పోస్టులు చేశాడు.

ఛత్రిగాలుసార్ ఛత్రిగాలు, అగమ్య, ప్రీతా కితాబు, వంటి మూవీలో నటించింది.మా బంధానికి పదేళ్లంటూ... దర్శన్ తో ఆమె తీసిని సినిమాలను పంచుకుంది. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తన అభిమాన హీరో చేతిలోనే రేణుకస్వామి చంపబడ్డాడు. బెంగళూరులో ఫామ్ హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టి మరీ చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శన్ ను, పవిత్ర గౌడను కోర్టులో హజరు పర్చినప్పుడు వందలాదిగా దర్శన్ అభిమానులు కోర్టుకు చేరుకున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Renuka Swami Murder Case Pavithra Gowda Kannada Hero Darshan Darshan Toogudeepa

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Darshan Pavitra Gowda: ದರ್ಶನ್‌ ಮತ್ತು ಪವಿತ್ರಾ ಗೌಡ ಸ್ನೇಹ ಆರಂಭವಾಗಿದ್ದು ಎಲ್ಲಿಂದ ಗೊತ್ತೇ!Darshan Pavitra Gowda: ದರ್ಶನ್‌ ಮತ್ತು ಪವಿತ್ರಾ ಗೌಡ ಸ್ನೇಹ ಆರಂಭವಾಗಿದ್ದು ಎಲ್ಲಿಂದ ಗೊತ್ತೇ!Darshan Pavithra Gowda Relationship: ದರ್ಶನ್‌ ಪದೆ ಪದೇ ಪವಿತ್ರಾ ಗೌಡ ವಿಚಾರವಾಗಿಯೇ ಸಂಕಷ್ಟಕ್ಕೆ ಸಿಲುಕುತ್ತಿದ್ದಾರೆ.
और पढो »

ಮತ್ತೆ ಮುಂದುವರೆದ ನಟ ದರ್ಶನ್ ವಿಜಯ ಲಕ್ಷ್ಮಿ ಮತ್ತು ನಟಿ ಪವಿತ್ರಾ ಗೌಡ ವಾರ್ !ಮತ್ತೆ ಮುಂದುವರೆದ ನಟ ದರ್ಶನ್ ವಿಜಯ ಲಕ್ಷ್ಮಿ ಮತ್ತು ನಟಿ ಪವಿತ್ರಾ ಗೌಡ ವಾರ್ !Vijaya Lakshmi and Pavitra Gowda Fight: ನಟ ದರ್ಶನ್ ಮತ್ತು ಪತ್ನಿ ವಿಜಯ ಲಕ್ಷ್ಮಿ ವೆಡ್ಡಿಂಗ್ ಆನಿವರ್ಸರಿ ಸೆಲಿಬ್ರೇಟ್‌ ಮಾಡಿದ್ದಾರೆ.
और पढो »

ನಟ ದರ್ಶನ್, ಪವಿತ್ರಾ ಗೌಡ ಸೇರಿ 13 ಜನರ ಮೊಬೈಲ್ ಸೀಜ್! ಆರೋಪಿಗಳ ಫಿಂಗರ್ ಪ್ರಿಂಟ್ ಪಡೆದ ಪೊಲೀಸರುನಟ ದರ್ಶನ್, ಪವಿತ್ರಾ ಗೌಡ ಸೇರಿ 13 ಜನರ ಮೊಬೈಲ್ ಸೀಜ್! ಆರೋಪಿಗಳ ಫಿಂಗರ್ ಪ್ರಿಂಟ್ ಪಡೆದ ಪೊಲೀಸರುDarshan Pavithra Gowda: ವಿಚಾರಣೆಯನ್ನು ಮುಂದುವರೆಸಿರುವ ಪೊಲೀಸರು ಆರೋಪಿಗಳ ಫಿಂಗರ್ ಪ್ರಿಂಟ್ ಹಾಗೂ ಫುಟ್ ಪ್ರಿಂಟ್ ಟೆಸ್ಟ್‌ಗೆ ಮುಂದಾಗಿದ್ದಾರೆ ಎಂದು ತಿಳಿದುಬಂದಿದೆ.
और पढो »

Hema: డ్రగ్స్ టెస్టులో హేమాకి పాజిటివ్..రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలుHema: డ్రగ్స్ టెస్టులో హేమాకి పాజిటివ్..రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలుBangalore Reva Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. అయితే ఈ రేవ్ పార్టీ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు హేమ. తాను ఆ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియో క్లిప్ సైతం విడుదల చేసింది.. అయితే ఆమెకు బెంగళూరు పోలీసులు షాక్ పైన షాక్ ఇస్తున్నారు..
और पढो »

Darshan: హత్య కేసులో ఇరుక్కున్న స్టార్ హీరో.. ప్రియురాలి కోసమే హత్య చేశారా?Darshan: హత్య కేసులో ఇరుక్కున్న స్టార్ హీరో.. ప్రియురాలి కోసమే హత్య చేశారా?Kannada Actor Darshan: ఎప్పటికప్పుడు తన వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే కన్నడ స్టార్ నటుడు దర్శన్.. తాజాగా ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కోవడం శాండిల్ వుడ్ ని షాక్ కి.. గురి చేసింది. రేణుక స్వామి అనే ఒక వ్యక్తి హత్య కేసులో కన్నడ నటుడు..
और पढो »

Hema: నటి హేమ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..Hema: నటి హేమ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..Bengaluru rave party case update: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు నటిహేమకు జూన్ 14 వరకు జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
और पढो »



Render Time: 2025-02-16 02:08:49