Mosh Pub Honey Trap Case Pub Owner And Delhi Gang Arrest: డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుంటారు. అమ్మాయిలు పరిచయం పెంచుకుని పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగిస్తారు. భారీగా బిల్లు వేసి అనంతరం తుర్రుమంటారు.
Mosh Pub Dating Scam Case Pub Owner And Delhi Gang Arrest: డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుంటారు. అమ్మాయిలు పరిచయం పెంచుకుని పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగిస్తారు. భారీగా బిల్లు వేసి అనంతరం తుర్రుమంటారు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!డేటింగ్ యాప్‌లే లక్ష్యంగా అబ్బాయిలతో వల వేస్తారు. పరిచయం చేసుకుని పబ్‌కు పిలుస్తారు.. ఫుల్లుగా తాగించి అడ్డమైన చార్జీలతో భారీగా బిల్లు వేస్తారు.
డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెనూ అమ్మాయితో వచ్చిన కస్టమర్‌కి ఇస్తారు. అమ్మాయిలకు 10 ఎంఎల్, కస్టమర్‌కు 30 ఎంఎల్ ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. బిల్లింగ్ సమయానికి అమ్మాయి అసలు స్వరూపం బయటపడుతుంది. అబ్బాయిని మోసం చేసి పబ్ నుంచి అకస్మాత్తుగా పారిపోతుంది. బిల్లును చూసి అబ్బాయి ఖంగుతింటాడు. ఎంతకీ ఆ అమ్మాయి ఆచూకీ లభించదు. ఇక విధి లేక ఆ బిల్లును చెల్లించి వెళ్తాడు. ఎక్కువ బిల్లు వేసి ఆ మొత్తాన్ని ఆ ముఠా, అమ్మాయి, పబ్ నిర్వాహకులు పంచుకుంటున్నారు.
Boys Young Boys Dating Scam Delhi Gang Girls Honey Trap Pub Mosh Pub Madhapur
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనతో 70 లక్షలు పొందడం ఎలాSukanya Samriddhi yojana benefits know how to get 70 lakhs కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పధకంతో అమ్మాయిల భవిష్యత్ చక్కదిద్దవచ్చు. అమ్మాయిల చదువు, పెళ్లి కోసం ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు ఈ పథకం ఉపయోగపడుతుంది.
और पढो »
दिल्ली में वोटिंग से पहले AAP को बड़ा झटका, जेल में ही रहेंगे मनीष सिसोदिया, HC से भी जमानत याचिका खारिज- manish sisodia delhi high court bail application order live updates aap leader zamanat yachika liquor scam
और पढो »
Jyotipriyo Mallick: ডায়াবেটিস, কিডনির অসুখে ভুগছেন, পর্যাপ্ত চিকিত্সা হচ্ছে না! জামিনের আর্জি জ্যোতিপ্রিয়রwest bengal ration-scam jyotipriyo_malli seeks-bailat-bankshall-court
और पढो »
अरविंद केजरीवाल को कोर्ट से बड़ा झटका, अभी तिहाड़ में ही रहेंगे, अंतरिम जमानत याचिका खारिज- arvind kejriwal interim bail petition reject by rouse avenue court delhi liquor scam
और पढो »
9 फोन तोड़े गए और जो जांच के लिए मिला... ED की चार्जशीट में शराब घोटाले पर बड़ा खुलासा, 1100 करोड़ का झोल ह...- 9 phone broken 1100 crore scam ed charge sheet shocking facts delhi liquor policy case
और पढो »
ವಾಲ್ಮೀಕಿ ನಿಗಮ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಯಾರನ್ನೂ ರಕ್ಷಿಸುವ ಪ್ರಶ್ನೆಯೇ ಇಲ್ಲ: ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯKarnataka Valmiki Corporation scam: ತಪ್ಪಿತಸ್ಥರು ಎಂದು ಗೊತ್ತಾದರೆ ಎಲ್ಲರ ವಿರುದ್ದವೂ ಕಾನೂನು ಕ್ರಮ ಜರುಗಿಸಲಾಗುವುದು ಎಂದು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದರು.
और पढो »