Election Results Live: మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు.. మరాఠ గడ్డపై బీజేపీ బోణీ
Maharashtra And Jharkhand Election Results 2024 Live : దేశంలో అత్యంత కీలకమైన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ కూటమి వైపా? ఇండి కూటమి వైపా? ఓటర్లు ఎటువైపు నిలిచారో నిమిష నిమిషానికి లైవ్ అప్‌డేట్స్Maharashtra And Jharkhand Poll Results :
ఔరంగాబాద్ ఈస్ట్‌లో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగడం గమనార్హం. ఇంతియాజ్ జలీల్ ముందంజలో ఉన్నారు.హీరోయిన్ స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. ఎన్సీపీ తరఫున అనుశక్తి నగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.బర్హైత్‌లో ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అభ్యర్థి హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు.మెజార్టీ మార్క్ దాటిన బీజేపీ కూటమి
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. 144 సీట్లు మెజార్టీ మార్క్. మెజార్టీ మార్క్ వచ్చిన కూటమి లేదా పార్టీలు అధికారం చేపడతాయి.
Maharashtra Election 2024 Results Live BJP JMM Jharkhand Poll Results Jharkhand Assembly Elections 2024 Hemant Soren Mahagathbandhan Elections 2024 Ranchi Jharkhand Mukti Morcha JMM Party Kalpana Soren Shivsena Maharashtra Poll Prediction Maharashtra Assembly Elections 2024 Maharashtra Assembly Election Results NDA Alliance India Alliance
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ..Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. రిజల్ట్స్‌ను బట్టి ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు సేఫ్ అనే భావనలో ఉంది.
और पढो »
US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటిUS Election Results: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక వైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగానే..ఇండియానా, కెంటకీ, వెర్మాంట్ వంటి రాష్ట్రాల ఫలితాలు వచ్చేశాయి.
और पढो »
Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చక్రం తిప్పేదెవరు..? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవే..!Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చక్రం తిప్పేదెవరు..? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవే..!
और पढो »
Maharashtra Election Result 2024:మహారాష్ట్రలో మ్యాజిక్ మార్క్ దాటిన బీజేపీ..Maharashtra Election Result 2024: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ మించి దూసుకుపోతుంది. మొత్తం 288 సీట్లలో బీజేపీ 200 పైగా సీట్లలో లీడింగ్ లో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ 60 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మొత్తంగా మెజారిటీకి అవసరమైన 145 స్థానాలకు దాటింది.
और पढो »
Live Election Results 2024 : மகாராஷ்டிரா ஜார்க்கண்ட் தேர்தல் முடிவுகள் இந்தியா - ஆஸி டெஸ்ட் உள்ளிட்ட இன்றைய முக்கிய செய்திகள்Live Election Results 2024 : மகாராஷ்டிரா ஜார்க்கண்ட் தேர்தல் முடிவுகள் இந்தியா - ஆஸி டெஸ்ட் உள்ளிட்ட இன்றைய முக்கிய செய்திகள்
और पढो »
Trump (211) Harris (117): Democratic Kamala Harris Wins New York R2024 US Election Results LIVE | Trump (211), Harris (117): Democratic Kamala Harris Wins New York; R
और पढो »