Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..

Telangna Formation Day 2024 समाचार

Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..
Cenral Election CommissionLoksabha Elections 2024 Election CodeCongress Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.

Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..

Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?Buddha purnima 2024: బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెలబ్రేషన్స్ లకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది.

తెలంగాణను ఇచ్చిన సోనియమ్మను ఈ ఉత్సవాలను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి పథకాలుకానీ, పథకం కోసం ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం కానీ చేయకూడదు. ఎలాంటి ప్రబుత్వ పరంగా కార్యక్రమాలు చేయాల్సి ఉన్న ఈసీ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఎలాగైన ఉత్సవాలను ఎప్పటికి గుర్తుండిపోయేలా గ్రాండ్ గా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.women protest

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cenral Election Commission Loksabha Elections 2024 Election Code Congress Party Sonia Gandhi CM Revanth Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS Cabinet: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తాం: మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..TS Cabinet: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తాం: మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..TS Cabinet Key Decisions Amid Lok Sabha Elections Code: అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్న సమయంలో మరోసారి తెలంగాణ మంత్రివర్గ భేటీ జరిగింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలపై చర్చించింది.
और पढो »

TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..TTD Online Tickets: తిరుమలకు స్వామి వారి ఆర్జీత సేవా కార్యక్రమాలలో పాల్లొనాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జీత సేవా టిక్కెట్లను ఈరోజు విడుదల చేసింది.
और पढो »

Arvind kejriwal: ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్... మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..Arvind kejriwal: ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్... మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
और पढो »

Arvind Kejriwal: ఎన్నికల ముందుకు కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్.. బెయిల్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..Arvind Kejriwal: ఎన్నికల ముందుకు కేజ్రీవాల్ కు గుడ్ న్యూస్.. బెయిల్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా, ఆయనకు బెయిల్ మంజురు చేయాలని కేజ్రీవాల్ తరపున ఆయన లీగర్ టీమ్ సుప్రీంకోర్టు ధర్మాసం ముందు పిటిషన్ దాఖలు చేశారు.
और पढो »

Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?Election employees diet: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. పోలింగ్ సిబ్బంది కూడా ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు సాయంత్రం వరకు చేరుకోవాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది.
और पढो »

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed In telangana: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
और पढो »



Render Time: 2025-02-21 06:38:44