Sikkim Arunachal Pradesh Election Results 2024 SKM BJP Sweeps సార్వత్రిక ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వెలువడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీలు విజయం సాధించాయి.
Election Results 2024: అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీ క్లీన్‌స్వీప్.. కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటు
Sikkim Arunachal Pradesh Election Results 2024 SKM BJP Sweeps: సార్వత్రిక ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వెలువడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీలు విజయం సాధించాయి.ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీలే సత్తా చాటాయి. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా , అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి అధికారం కట్టబెడుతూ అక్కడి ఓటర్లు తీర్పునిచ్చారు. లోక్‌సభ ఫలితాలకు వెలువడిన ఫలితాలు బీజేపీలో జోష్ నింపాయి.
మరో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో పాలక పార్టీనే విజయం సాధించింది. సిక్కిం ప్రజలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. 32 స్థానాలు ఉండగా ఏకంగా 31 ఎమ్మెల్యే స్థానాలను సిక్కిం క్రాంతికారి మోర్చా కొల్లగొట్టి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే ఒక స్థానానికి సిక్కిం డెమెక్రటిక్ ఫ్రంట్ పరిమితమైంది. అయితే 25 ఏళ్ల పాటు ఎస్‌డీఎఫ్ పార్టీని సిక్కిం ప్రజలు పూర్తిగా తిరస్కరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Exit Poll 2024
Sikkim Election Results Sikkim Kranthikari Morcha BJP Sikkim Assembly Elections
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Election Results 2024: Exit Polls से इसलिए दूर भाग रही है Congress। BJP। Lok Sabha ElectionElection Results 2024: Exit Polls से इसलिए दूर भाग रही है Congress। BJP। Lok Sabha Election
और पढो »
Arunachal Pradesh Election Results 2024: Counting Begins BJP Looks To Retain PowerLive Updates | Arunachal Pradesh Election Results 2024: Counting Begins; BJP Looks To Retain Power
और पढो »
छत्तीसगढ़ की 11 सीटों का एग्जिट पोल कुछ देर में: 3 चरण में 72.8% हुई वोटिंग; 2019 में बीजेपी-9, कांग्रेस को ...Chhattisgarh Lok Sabha Election 2024 Exit Poll Live Updates - Follow Chhattisgarh Lok Sabha Election Exit Poll Results Latest News, Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »
हरियाणा की 10-सीटों का पोल ऑफ पोल्स थोड़ी देर में: इस बार साढ़े 5% कम वोटिंग, 5 साल बाद खुलेगा कांग्रेस का खा...Haryana Lok Sabha Election 2024 Exit Poll Live Updates - Follow Haryana Lok Sabha Election Exit Poll Results Latest News, Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »
यूपी में NDA को 69 से 74 सीटें: रिपब्लिक भारत का एग्जिट पोल, इंडी गठबंधन को 6 से 11 सीटेंUttar Pradesh Lok Sabha Election 2024 Exit Poll Live Updates - Follow UP Lok Sabha Election Exit Poll Results Latest News, Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »
राजस्थान की 25-सीटों का पोल ऑफ पोल्स थोड़ी देर में: इस बार करीब 5 फीसदी कम वोटिंग; क्या 10 साल बाद खुलेगा का...Rajasthan Lok Sabha Election 2024 Exit Poll Live Updates - Follow Rajasthan Lok Sabha Election Exit Poll Results Latest News, Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »