Haryana and jummu Kashmir exit polls: జమ్ముకశ్మీర్, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయని తెలుస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా హోరా హోరీన ప్రచారం నిర్వహించాయి.
Exit Poll Results 2024: హర్యానాలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..?.. జమ్ములో అధికారంలోకి నేషనల్స్ కాన్ఫరెన్స్..?.. ఎగ్జిట్ పోల్స్ ఏంచెబుతున్నాయంటే..?
దేశంలో మరోసారి ఎగ్జిట్ పోల్స్ ల హీట్ కొనసాగుతుంది. జమ్ము కశ్మీర్ , హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్ములో మూడు విడతల్లో, హర్యానాలో ఒకే దశలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలలో కూడా 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు సైతం తమ అస్త్ర శస్త్రాలను ఉపయోగించాయని చెప్పవచ్చు.ఈ నేపథ్యంలో ఈనెల 8న ఎన్నికల లెక్కింపు జరగనుంది.హర్యానాలో 90 అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఒకే దశలో ఇక్కడ పోలీంగ్ జరిగింది.
మరోవైపు జమ్ములో ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46. మరోవైపు 2014 లో ఏ పార్టీకి కూడా అనుకున్న మెజార్టీ రాకపోవడంతో.. బీజేపీ,పీడీపీ లు కలిసి సర్కారు ఏర్పాటు చేశాయి. అయితే.. ఇప్పుడు మాత్రం రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల బరిలోకి దిగాయి. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీ పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి... 48సీట్లు, ఇండియాటుడే సీ ఓటర్ సర్వే.. బీజేపీకి 34, పీడీపీకి 13, ఇతరులకు 12 సీట్లు గెలుస్తాయని అంచా వేసింది.
Jammu Kashmir Haryana Central Election Commission Jammu Kashmir Election Exit Polls Haryana Exit Polls Results 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Haryana Exit Polls 2024: బీజేపీకు భంగపాటు, హర్యానాలో కాంగ్రెస్‌దే అధికారం ఎగ్జిట్ పోల్స్ అన్నీ హస్తానికేHaryana Election Exit Poll Results 2024 all exit polls expecting congress to sweep Haryana Exit Polls 2024: దేశంలో బీజేపీకు ఎదురుగాలి వీస్తోందా అంటే ఇవాళ జరిగిన హర్యానా, జమ్ము కశ్మీర్ పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ అదే చెబుతున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ పోల్ స్టర్స్ ఎగ్జిట్ పోల్ట్ విడుదల చేసింది.
और पढो »
हरियाणा में कांग्रेस को 44-54 सीटें, BJP 19-29 पर सिमटेगी: 10 साल बाद कांग्रेस सरकार के आसार, रीजनल पार्टिय...Dainik Bhaskar (दैनिक भास्कर) Haryana Vidhan Sabha Election Exit Poll Result 2024 Update.
और पढो »
NDTV पोल ऑफ पोल्स : हरियाणा में BJP का सत्ता से 'एग्जिट', कांग्रेस की वापसी; J&K में NC-कांग्रेस बहुमत के करीबAssembly Elections 2024 Exit Poll: Jammu-Kashmir में NC-Congress पलड़ा भारी | Assembly Election
और पढो »
Exit Poll Results 2024 Updates: Haryana में 10 साल बाद BJP खो रही है सत्ता? Assembly Elections 2024 Exit Poll: जम्मू कश्मीर (Jammu Kashmir Assembly Election) और हरियाणा (Haryana Assembly Election) के विधानसभा चुनावों के लिए मतदान( Exit Poll 2024) की प्रक्रिया आज समाप्त हो गई. एक्जिट पोल्स के नतीजे आने शुरू हो गए हैं. हरियाणा के अधिकतर एक्जिट पोल्स कांग्रेस की बंपर जीत करवा रहे हैं.
और पढो »
Exit Poll Results 2024 Updates: Haryana में काम आया Congress का नारा '36 बिरादरी हमारे साथ'?Assembly Elections 2024 Exit Poll: जम्मू कश्मीर (Jammu Kashmir Assembly Election) और हरियाणा (Haryana Assembly Election) के विधानसभा चुनावों के लिए मतदान( Exit Poll 2024) की प्रक्रिया आज समाप्त हो गई. एक्जिट पोल्स के नतीजे आने शुरू हो गए हैं. हरियाणा के अधिकतर एक्जिट पोल्स कांग्रेस की बंपर जीत करवा रहे हैं.
और पढो »
Exit Poll Results 2024 Live: क्या एग्जिट पोल पूरी तरह सही होते हैं?Vidhan Sabha Chunav Exit Poll Results 2024: जम्मू-कश्मीर में वोटिंग पूरी हो चुकी है और हरियाणा में मतदान जारी है। दोनों राज्यों की जनता को चुनावी नतीजों का इंतजार है। आज शाम 6 बजे दोनों राज्यों के विधानसभा चुनावों को लेकर एग्जिट पोल जारी होंगे। जम्मू कश्मीर में तीन चरणों में मतदान हुआ। वहां 1 अक्टूबर को 90 सीटों पर आखिरी चरण की वोटिंग हुई। जम्मू...
और पढो »