KTR Warning to Minister Konda Surekha: పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై ఆయన పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు..
కేటీఆర్‌తోపాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.తన క్యారక్టర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ తనపై దురుద్దేశపూరితమైన, చౌకబారు కామెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు. అందుకే ఆమెపై రూ.
100 కోట్ల పరువు నష్టం దావా వేశానని అన్నారు. గత కొద్ది రోజులుగా తప్పుడు ప్రచారాలు ఎక్కువ అయ్యాయని.. ఇక నుంచి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 5గతంలో వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదన్నారు. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. రాజకీయ విమర్శల పేరుతో ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కోర్టు తీర్పు గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
KTR KTR News Ex Minister KTR Vs Konda Surekha Minister Konda Surekha
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్ వార్నింగ్KT Rama Rao Sends Legal Notice To Konda Surekha: తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
और पढो »
KTR Vs Konda Surekha: కొండా సురేఖకు మరో బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
और पढो »
Amrapali: ఆమ్రపాలీ మరో సంచలనం.... వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలపై కీలక నిర్ణయం తీసుకున్న జీహెచ్ఎంసీ.. డిటెయిల్స్..Hyderabad: జీహెచ్ఎంసీ కమిషనర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరబాద్ పరిధిలో ఇక మీదట ఇష్టమున్నట్లు ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తే కుదరని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
और पढो »
Akhil: మాజీ వదిన సమంతకు మద్దతుగా అఖిల్.. మంత్రి కొండా సురేఖకు సమాజంలో చోటు లేదుAkkineni Akhil Strong Warning To Konda Surekha: తన కుటుంబంపై చేసిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యువ నటుడు అక్కినేని అఖిల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు సమాజంలో చోటే లేదని మండిపడ్డారు.
और पढो »
Konda Vs KTR: కొండా సురేఖ Vs కేటీఆర్.. 100 కోట్ల పరువు నష్టంపై విచారణ..Konda Vs KTR: హీరోయిన్ పై సమంత పై తెలంగాణ క్యాబినేట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున.. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసారు.
और पढो »
Ex Minister KTR: మూసీ మురికి అంతా ముఖ్యమంత్రి నోట్లోనే.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్KTR Fires On CM Revanth Reddy: తాను కష్టపడి అందరిని ఒప్పించి ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ పేరు మార్చేసి ఫోర్ట్ సిటీ అంటోందన్నారు.
और पढो »