EPF Withdraw Rules: పీఎఫ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్, ఇక ఈపీఎఫ్ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చంటే

EPFO समाचार

EPF Withdraw Rules: పీఎఫ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్, ఇక ఈపీఎఫ్ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చంటే
EPFO New RulesPF WithdrawalEPF Withdrawal Rules
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Epfo withdrawal rules changed good news to pf subscribers EPF Withdraw Rules: ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు ఖాతాదారులకు కీలకమైన అప్‌డేట్స్ అందిస్తుంటుంది. ఎక్కౌంట్ హోల్డర్ల సౌకర్యార్ధం వివిధ రకాల సౌకర్యాలు అందిస్తోంది.

EPF Withdraw Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి. ఇక పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి పాక్షికంగా డబ్బులు డ్రా చేసుకునే నియమాల్లో మార్పు వచ్చింది. పీఎఫ్ కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.Small Business: ది బెస్ట్ బిజినెస్.. కేవలం 3 గంటలు కష్టపడితే చాలు.. నెల రూ.60 వేలు పొందొచ్చు..!

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ అనేది తప్పనిసరి. ఈపీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బుల ఉపసంహరణ నిబంధనల్లో తాజాగా మార్పులు వచ్చాయి. పీఎప్ ఖాతా నుంచి అవసరమైనప్పుడు పాక్షికందా నగదు ఉపసంహరించుకునేందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలు మార్చినట్టు స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సూఖ్ మాండవియా తెలిపారు. అంతేకాకుండా విత్‌డ్రా నగదు పరిమితిని కూడా పెంచారు. గతంలో 50 వేల వరకే నగదు విత్‌డ్రాకు అవకాశముండేది. కానీ ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇప్పుడు ఫారం 31, 19, 10సి లేదా 10డిల్లో ఒకటి ఎంచుకోవాలి. తరువాత వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి. ఫారం 31 ఎంచుకుని డబ్బులు ఎందుకు విత్ డ్రా చేయాలనుకుంటున్నారో కారణం వివరించాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO New Rules PF Withdrawal EPF Withdrawal Rules Good News For Pf Subscribers How To Withdraw Epf Amount

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Pension Rules: పెన్షనర్లకు గుడ్‌న్యూస్ జనవరి నుంచి ఎక్కడైనా విత్‌డ్రా చేసుకోవచ్చుNew Pension Rules: పెన్షనర్లకు గుడ్‌న్యూస్ జనవరి నుంచి ఎక్కడైనా విత్‌డ్రా చేసుకోవచ్చుEPFO New Rules from 1st january 2025 pensioners can withdraw their pension New Pension Rules in Telugu: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు కీలకమైన అప్‌డేట్ ఇది. ఇకపై దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులు, ఈపీఎఫ్ సభ్యులు ఏ బ్యాంక్ లేదా ఏ శాఖలోంచి అయినా పెన్షన్ విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది.
और पढो »

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF New Rule: అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్‌ అవుతుంది.
और पढो »

EPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రాEPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రాEPFO Updates introducing EPS New System now pensioners can withdraw pension EPS New System: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఖాతాదారుల ప్రయోజనం కోసం నిబంధనలు మార్చడం, సరళీకృతం చేయడం చేస్తుంటుంది.
और पढो »

ATM Cash Withdraw: డబ్బులు విత్‌గ్రా చేయడానికి ఏటీఎం అవసరంలేదు.. ఆధార్‌ కార్డుతో ఇలా నగదు డ్రా చేయండి..ATM Cash Withdraw: డబ్బులు విత్‌గ్రా చేయడానికి ఏటీఎం అవసరంలేదు.. ఆధార్‌ కార్డుతో ఇలా నగదు డ్రా చేయండి..ATM Cash Withdraw Rules: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం డబ్బు లావాదేవీలు ఆన్‌లైన్‌ చెల్లింపులు చేపడుతున్నారు. చిన్న బడ్డికొట్టు నుంచి అతి పెద్ద మాల్స్‌ కూడా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను వినియోగిస్తున్నారు.
और पढो »

Pawan Kalyan : హోం మంత్రి పదవి నుంచి అనితను తప్పుకోమన్న పవన్, ఇక హోం మంత్రిగా జనసేనాని ఖాయమా..!Pawan Kalyan : హోం మంత్రి పదవి నుంచి అనితను తప్పుకోమన్న పవన్, ఇక హోం మంత్రిగా జనసేనాని ఖాయమా..!Pawan Kalyan : సొంత ప్రభుత్వంపైనే ఏపీ డిప్యూటీ సీఎం అసంతృప్తిగా ఉన్నారా...? పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇస్తున్న సంకేతాలేంటి...? కూటమి ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా పని చేయడం లేదని పవన్ భావిస్తున్నారా...? పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కూటమిలో కాంప్రమైజ్ అయితున్నారా...
और पढो »

EPF: ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ లిమిట్‌ రూ.21,000 పెరిగితే.. ఉద్యోగికి నెట్‌ శాలరీ ఎంత అందుతుంది?EPF: ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ లిమిట్‌ రూ.21,000 పెరిగితే.. ఉద్యోగికి నెట్‌ శాలరీ ఎంత అందుతుంది?EPF EPS Contribution Hike: కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వేతనం సీలింగ్ రేటుని రూ.15వేల నుంచి రూ.21 వేలకు పెంచే ఆలోచన చేస్తోంది. దీంతో ఉద్యోగుల జీతంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సామాజిక భద్రత నేపథ్యంలో ఈపీఎఫ్ఓ పరిమితి కవరేజీని పెంచింది.
और पढो »



Render Time: 2025-02-15 06:11:51