EPFO 3.0: కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0, రిటైర్మెంట్‌లో అదనపు ప్రయోజనాలు, భారీగా నగదు

EPFO समाचार

EPFO 3.0: కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0, రిటైర్మెంట్‌లో అదనపు ప్రయోజనాలు, భారీగా నగదు
EPFO 3.0New Pension SchemeHow Much Epf Contribution In Now
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Good news for epf members going to implement epfo 3.0 soon contribute more పీఎఫ్ సభ్యుల ప్రయోజనాలు, సౌకర్యాల కోసం ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. కొత్త కొత్త అప్‌డేట్స్ అందిస్తుంటుంది. ఇందులో భాగంగానే కొత్త పీఎఫ్ స్కీమ్ తీసుకురానుంది.

EPFO 3.0: ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త, మరింత అదనపు రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులో తీసుకొస్తోంది. పెన్షన్ సంబంధించి ఈపీఎఫ్ కార్యాలయం కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.Latest Small Business Idea: బిజినెస్‌ అంటే ఇది.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.3 లక్షలు.. రోజుకు రూ.5,000 సంపాదించండి.. డోంట్‌ మిస్‌!Baba Vanga Predictions: బాబా వంగ సంచలన ప్రిడిక్షన్‌.. ఈ రాశులవారు 2025లో కోటీశ్వరులవ్వడం ఖాయం..

EPFO 3.0: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పులు చేయనుంది. కొత్త మార్పుల ప్రకారం ప్రతి పీఎఫ్ సభ్యుడు అదనపు పెన్షన్ కంట్రిబ్యూట్ చేయవచ్చు. అంటే రిటైర్మెంట్ తరువాత అదనపు ప్రయోజనాలు పొందేందుకు ప్రతి సభ్యుడు అదనంగా పెన్షన్ జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈపీఎస్ నుంచి 8 శాతం పెన్షన్ జమ అవుతోంది.

పీఎఫ్ సభ్యుల ప్రయోజనాలు, సౌకర్యాల కోసం ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. కొత్త కొత్త అప్‌డేట్స్ అందిస్తుంటుంది. ఇందులో భాగంగానే కొత్త పీఎఫ్ స్కీమ్ తీసుకురానుంది. ప్రస్తుతం కనీస వేతనం 15 వేలుంటే ఉద్యోగి, యజమాని తరపున చెరో 12 శాతం వాటా ఉంటుంది. ఎంప్లాయర్ వాటా నుంచి 8.33 శాతం ఉంటుంది. ఉద్యోగ వాటా మొత్తం 12 శాతం ఈపీఎఫ్ ఎక్కౌంట్‌కు వర్తిస్తుంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో యాక్టివ్‌గా లేని ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌లో జమ అయిన నగదు 8,505.23 కోట్లుంటే 2018-19తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ.

ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం ఉద్యోగి నుంచి అదనపు పీఎఫ్ వసూలు చేయడం ద్వారా రిటైర్మెంట్ సమయంలో పెద్దఎత్తున నగదు తీసుకునేందుకు వీలుంటుంది. ఈ కొత్త విధానం ఆప్షనల్ ఉండవచ్చని తెలుస్తోంది. ప్రతి నెలా అధిక మొత్తం ఉద్యోగి వాటాగా పీఎఫ్ కట్ అయినా రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ ఫండ్ తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అందరికీ ఆమోదయోగ్యంగా కొత్త ఈపీఎఫ్ఓ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO 3.0 New Pension Scheme How Much Epf Contribution In Now EPF Pension Calculator More Contribution More Retirement Benefits

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO 3.0: பிஎஃப் பங்களிப்பு வரம்பு, ATM மூலம் PF தொகை.... அரசின் பெரிய திட்டங்கள்EPFO 3.0: பிஎஃப் பங்களிப்பு வரம்பு, ATM மூலம் PF தொகை.... அரசின் பெரிய திட்டங்கள்EPFO Update: இபிஎஃப் உறுப்பினர்களுக்கு (EPF Members) பல புதிய அறிவிப்புகளை வெளியிடக்கூடிய EPFO ​​3.0 ஐ கொண்டு வர அரசாங்கம் தீவிரமாக தயாராகி வருவதாக கூறப்படுகின்றது.
और पढो »

EPFO 3.0: 12'ye dayalı işçinin pay kesim oranının kaldırılması planlanıyorEPFO 3.0: 12'ye dayalı işçinin pay kesim oranının kaldırılması planlanıyorEPFO 3.0 kapsamında 12'ye dayalı pay kesim oranının kaldırılması planlanıyor. İşçilerin emeklilik fonları artacak ve işyerlerinden hisse senedi yatırım yapma hakkı gelecek.
और पढो »

EPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO CBT Meeting: ఈపీఎఫ్ ఖాదారులకు బిగ్ అలర్ట్. సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో, 2023-24 ఆర్థిక ఏడాది రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు EPFO ​​తెలిపింది.
और पढो »

BPSC TRE 3.0 Result 2024: बिहार शिक्षक भर्ती रोस्टर के बाद रिजल्ट पर आया ताजा अपडेट! देख लें कब आएगा परिणामBPSC TRE 3.0 Result 2024: बिहार शिक्षक भर्ती रोस्टर के बाद रिजल्ट पर आया ताजा अपडेट! देख लें कब आएगा परिणामBPSC TRE 3.0 Sarkari Result: बीपीएससी टीआरई 3.
और पढो »

EPFO 3.0 ; जून 2025 से बड़े बदलाव की तैयारी: PF निकालने के लिए ATM जैसा कार्ड, अंशदान 12% से बढ़ाने पर भी विचारEPFO 3.0 ; जून 2025 से बड़े बदलाव की तैयारी: PF निकालने के लिए ATM जैसा कार्ड, अंशदान 12% से बढ़ाने पर भी विचारEmployees Provident Fund Organization (EPFO) Changes Update केंद्र सरकार कर्मचारी भविष्य निधि संगठन (EPFO) में बड़े बदलाव की तैयारी में है। सूत्रों के अनुसार EPFO 3.
और पढो »

EPFO को लेकर आई बड़ी खबर, अकाउंट में बढ़कर आ रहा पैसा, तुरंत चेक करें बैलेंसEPFO को लेकर आई बड़ी खबर, अकाउंट में बढ़कर आ रहा पैसा, तुरंत चेक करें बैलेंसEPFO Interest started coming in EPFO ​​account, check account balance like this, EPFO को लेकर आई बड़ी खबर, अकाउंट में बढ़कर आ रहा पैसा, तुरंत चेक करें बैलेंस
और पढो »



Render Time: 2025-02-14 00:01:01