PF Withdraw Rules: ఈపీఎఫ్ఓ సభ్యులకు కీలక అప్‌డేట్. మీరు కొంతకాలం ఉద్యోగం చేసి మానేసి నిరుద్యోగిగా ఉంటే.. పీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి..? ఒకేసారి మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందా..? రూల్స్ ఏం చెబుతున్నాయి..? వివరాలు ఇలా..
PF Withdraw Rules: ఈపీఎఫ్ఓ సభ్యులకు కీలక అప్‌డేట్. మీరు కొంతకాలం ఉద్యోగం చేసి మానేసి నిరుద్యోగిగా ఉంటే. పీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి.? ఒకేసారి మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందా.
PF Withdraw Rules: ఈపీఎఫ్ఓ సభ్యులకు కీలక అప్‌డేట్. మీరు కొంతకాలం ఉద్యోగం చేసి మానేసి నిరుద్యోగిగా ఉంటే.. పీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి..? ఒకేసారి మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందా..? రూల్స్ ఏం చెబుతున్నాయి..? వివరాలు ఇలా..గతంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు 13 వేర్వేరు నిబంధనలు ఉండేవి. ప్రతి ఒక్కటి కనీస సేవా అవసరాలను బట్టి ఉండేవి. అయితే ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలసిందే. కొత్త రూల్స్ ప్రకారం.. ఒక పీఎఫ్ సభ్యుడు ఉద్యోగం మానేసిన తరువాత.. పీఎఫ్ అకౌంట్ నుంచి కొంత మొత్తాన్ని అంటే 75 శాతాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన 25 శాతాన్ని ఒక ఏడాది తరువాత తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని రకాల ఉపసంహరణలకు కనీస సేవా వ్యవధి 12 నెలలుగా EPFO నిర్ణయించింది. ఉద్యోగి డబ్బుతోపాటు యజమాని సహకారం రెండూ వడ్డీతో విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగం మానేసిన రెండు నెలల తరువాత విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. EPF నియమాల ప్రకారం.. పీఎఫ్ అమౌంట్ పూర్తిగా విత్ డ్రా చేసుకునేవరకు అకౌంట్ కొనసాగుతుంది. PF అకౌంట్‌కు ఎలాంటి అమౌంట్ జమ చేయకపోయినా.. మూడేళ్ల పాటు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఆన్‌లైన్ క్లెయిమ్‌ను దాఖలు చేసి.. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. Rambha Daughter: రంభ కూతుర్ని చూశారా? హీరోయిన్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? అందంలో తల్లిని డామినేషన్!Bank Holiday: మకర సంక్రాంతి బ్యాంక్ హాలిడే క్లారిటీ.. పండుగ రోజు తెలుగురాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయా?
PF Withdraw Rules EPFO PF Account EPFO News EPFO Updates PF Balance Uan Login UAN
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO : பிஎப் பணத்தை குறிவைத்து நடக்கும் மோசடி! EPFO முக்கிய அறிவிப்புEPFO : பிஎப் பணத்தை குறி வைத்து நடக்கும் மோசடி குறித்து இபிஎப்ஓ முக்கிய விளக்கம் ஒன்றை கொடுத்துள்ளது. முழு விவரம் இங்கே தெரிந்து கொள்ளுங்கள்
और पढो »
EPFO ಸದಸ್ಯರಿಗೆ ಗುಡ್ ನ್ಯೂಸ್: ಈ ಉದ್ಯೋಗಿಗಳ ಖಾತೆ ಸೇರಲಿದೆ ₹60,000!EPFO News: ನೌಕರರ ಭವಿಷ್ಯ ನಿಧಿ ಸಂಸ್ಥೆ (EPFO) ತನ್ನ ಕೋಟ್ಯಾಂತರ ಇಪಿಎಫ್ ಸದಸ್ಯರಿಗೆ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭ ಸುದ್ದಿ ನೀಡಿದ್ದು, ಅವರ ಖಾತೆಗಳಿಗೆ ₹60,000 ಜಮೆ ಮಾಡಲಿದೆ. ಯಾರಿಗೆಲ್ಲಾ ಸಿಗಲಿದೆ ಇದರ ಪ್ರಯೋಜನ ತಿಳಿಯಿರಿ.
और पढो »
EPF Withdrawal Rules 2026: ఉద్యోగులకు ముఖ్య గమనిక..పీఎఫ్ డబ్బు విత్‌డ్రాలో భారీ మార్పులు..ఏడాదిలో ఎన్నిసార్లు చేయోచ్చు?!EPF Withdrawal Rules Reform: సాధారణంగా పీఎఫ్ (PF) డబ్బును రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం దాచుకుంటాం. అయితే అత్యవసర సమయాల్లో ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి గతంలో కఠినమైన నిబంధనలు ఉండేవి. ఇప్పుడు EPFO తన నిబంధనలను సరళీకరించి, బ్యాంక్ నుండి నగదు తీసుకున్నంత సులభంగా పీఎఫ్ విత్‌డ్రాలను మార్చింది.
और पढो »
ಶೀಘ್ರದಲ್ಲೇ ಹೊಸ ಪಿಂಚಣಿ ನಿಯಮ ಜಾರಿ: NPS ಸುಧಾರಣೆ ಕುರಿತು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಬಿಗ್ ಅಪ್ಡೇಟ್Pension New Rules: ರಾಷ್ಟ್ರೀಯ ಪಿಂಚಣಿ ವ್ಯವಸ್ಥೆ (NPS) ಅಡಿ ನಿವೃತ್ತಿ ಆದವರಿಗೆ ವಿಶ್ವಾಸಾರ್ಹ ಮತ್ತು ಸ್ಥಿರ ಆದಾಯ ಯೋಜನೆ ರೂಪಿಸಲು ಪಿಂಚಣಿ ನಿಯಮಗಳಲ್ಲಿ ಸುಧಾರಣೆ ತರಲಾಗುತ್ತಿದೆ.
और पढो »
EPF Withdraw Rules: பணி ஓய்வுக்கு முன்னரே PF பணத்தை முழுமையாக எடுக்க முடியுமா? விதிகள் என்ன?EPFO Latest News: இபிஎஃப் உறுப்பினரா நீங்கள்? பணி ஓய்வுக்கு முன்னரும் இபிஃப் கணக்கில் சேர்ந்துள்ள தொகையை மொத்தமாக எடுக்கலாம் தெரியுமா? முழு விவரம் இதோ.
और पढो »
Aadhaar New Rules: বদলে যাচ্ছে সরকারি নিয়ম! নতুন কোন বড় বিপদে পড়লেন আধার কার্ড হোল্ডাররা? এখন থেকে...Aadhaar Holders Alert New Verification Rules Start January 2026 New trouble for Aadhaar card holders government changed rules What Do Aadhaar Holders Need To Do
और पढो »




