EPFO CBT Meeting: ఈపీఎఫ్ సభ్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్ ఖాతాలపై అధికవడ్డీ లభించనుంది. ఎందుకంటే సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈఫీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్ చందాదారులకు అదనపు ప్రయోజనం కలుగుతుందని పీఎఫ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
EPFO CBT Meeting: ఈపీఎఫ్ సభ్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్ ఖాతాలపై అధికవడ్డీ లభించనుంది. ఎందుకంటే సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈఫీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్ చందాదారులకు అదనపు ప్రయోజనం కలుగుతుందని పీఎఫ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. EPFO CBT Meeting: ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త వినిపించింది కేంద్ర ప్రభుత్వం. సెటిల్ మెంట్ విషయంలో చేసే వడ్డీ పేమెంట్లపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది.
CBT తన సమావేశంలో EPF స్కీమ్, 1952లోని పేరా 60కి ముఖ్యమైన సవరణను ఆమోదించింది.సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ మొదటి పైలట్ అక్టోబర్, 2024లో కర్నాల్, జమ్ము శ్రీనగర్‌లలో విజయవంతంగా పూర్తయిందని CBTకి తెలియజేసింది. రెండవ పైలట్ నవంబర్, 2024లో 20 అదనపు ప్రాంతీయ కార్యాలయాలలో రూ. 8.3 లక్షల మంది పింఛనుదారులకు ఇప్పటికే 195 కోట్లు పంపిణీ చేశారు.EPFO IT ఆధునీకరణ ప్రాజెక్ట్, CITES 2.01లో భాగంగా CPPS అమలు చేస్తోంది. దీని లక్ష్యం కార్యాచరణ తేదీ జనవరి 1, 2025.
PF EPF EPF Interest EPF Interest Rate PF Interest Rate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO CBT Meeting: ఈపీఎఫ్ ఖాదారులకు బిగ్ అలర్ట్. సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో, 2023-24 ఆర్థిక ఏడాది రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు EPFO తెలిపింది.
और पढो »
EPFO 3.0 ; जून 2025 से बड़े बदलाव की तैयारी: PF निकालने के लिए ATM जैसा कार्ड, अंशदान 12% से बढ़ाने पर भी विचारEmployees Provident Fund Organization (EPFO) Changes Update केंद्र सरकार कर्मचारी भविष्य निधि संगठन (EPFO) में बड़े बदलाव की तैयारी में है। सूत्रों के अनुसार EPFO 3.
और पढो »
EPFO को लेकर आई बड़ी खबर, अकाउंट में बढ़कर आ रहा पैसा, तुरंत चेक करें बैलेंसEPFO Interest started coming in EPFO account, check account balance like this, EPFO को लेकर आई बड़ी खबर, अकाउंट में बढ़कर आ रहा पैसा, तुरंत चेक करें बैलेंस
और पढो »
EPFO: ఏటీఎం తరహా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..పూర్తి వివరాలివేEPFO 3.0 : ఉద్యోగం చేసేవారికి దాదాపుగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగి, కంపెనీ ప్రతినెల పీఎఫ్ కు డబ్బు చెల్లిస్తుంటారు. సీబీటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ పనిచేస్తోంది. ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది.
और पढो »
Epfo Big Good News: ప్రైవేటు ఉద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. EPFO నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ.1లక్ష పెన్షన్..Epfo Big Good News To Private Employees: ఏ ప్రైవేటు ఉద్యోగైనా పదవి విరమణ పొందిన తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుగులు రాకుండా జీవించాలని అనుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మంది ఉద్యోగ విరమణకు ముందే వివిధ రకాల పెన్షన్ స్కీమ్‌ల్లో డబ్బులు పెడుతూ ఉంటారు.
और पढो »
EPFO 3.0: பிஎஃப் பங்களிப்பு வரம்பு, ATM மூலம் PF தொகை.... அரசின் பெரிய திட்டங்கள்EPFO Update: இபிஎஃப் உறுப்பினர்களுக்கு (EPF Members) பல புதிய அறிவிப்புகளை வெளியிடக்கூடிய EPFO 3.0 ஐ கொண்டு வர அரசாங்கம் தீவிரமாக தயாராகி வருவதாக கூறப்படுகின்றது.
और पढो »